Pawan Kalyan: షాక్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పవర్ స్టార్ తమ్ముడు మూవీ సెకండ్ హీరోయిన్

ఇలా ఆరా తీస్తున్న ముద్దుగుమ్మల్లో ఈ భామ కూడా ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది.

Pawan Kalyan: షాక్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పవర్ స్టార్ తమ్ముడు మూవీ సెకండ్ హీరోయిన్
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 08, 2022 | 4:58 PM

ఒకప్పటి సినిమాల్లో నటించిన హీరోయిన్స్ ను ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అసలు ఆ హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారా అని ఆరా తీస్తుంటారు కొందరు. ఇలా ఆరా తీస్తున్న ముద్దుగుమ్మల్లో ఈ భామ కూడా ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. తమ్ముడు సినిమాతో పవన్ కు యూత్ లు క్రేజ్ రెట్టింపయ్యింది. ఇక ఈ సినిమాలో పవన్ ఓ హై క్లాస్ అమ్మాయి వెంటపడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి కోసం పవన్ చేసే పనులు నవ్వుతెప్పిస్తాయి. ఆ బ్యూటీ గుర్తుందా.. సినిమాలో ఆమె పేరు లవ్లీ. పవన్ కు ఈ హీరోయిన్ మధ్య హే పిల్ల నీపేరు లవ్లీ సాంగ్ అప్పట్లో షేక్ చేసింది

ఇప్పుడు ఆ భామ ఎలా ఉందో తెలుసా..? చూస్తే షాక్ అయిపోతారు. ఈ అమ్మడి పేరు అదితి. స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా తమ్ముడు సినిమాలో ఈ బ్యూటీ మంచి రోల్ చేసింది. తమ్ముడు సినిమా కంటే ముందు ఈ బ్యూటీ  టెలివిజన్ నటిగా, హోస్ట్‌గా కూడా ఆకట్టుకుంది.. ‘తమ్ముడు’ తర్వాత హిందీలో నటించింది..

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం అదితి సినిమాలు తగ్గించింది . రీసెంట్ గా ‘మిస్ మ్యాచ్డ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ వయ్యారి భామ షేర్ చేసిన ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే. హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట హీటు పుట్టిస్తోంది అదితి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!