AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak: భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?..నెట్టింట్లో రచ్చ చేయనున్న పవర్ స్టార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భీమ్లా నాయక్ (Bheemla Nayak).. డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం

Bheemla Nayak: భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?..నెట్టింట్లో రచ్చ చేయనున్న పవర్ స్టార్..
Bheemla Nayak Review
Rajitha Chanti
|

Updated on: Feb 18, 2022 | 11:10 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భీమ్లా నాయక్ (Bheemla Nayak).. డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ హిట చిత్రం అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, వీడియోస్, పోస్టర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 25న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. భీమ్లా నాయక్‏గా పవన్‏కు స్క్రీన్ పై చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో అభిమానులలో మరింత క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో భీమ్లా నాయక్ గురించి ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్‏ను రేపు (ఫిబ్రవరి 19న) రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అంతేకాదు.. ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో పవన్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

Also Read: Kalaavathi Song: సూపర్బ్.. అదిరిపోయిన కళావతి సాంగ్ మేకింగ్ వీడియో.. నెట్టింట్లో ట్రెండింగ్..

Shiva Kandukuri: ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంది కదా అని ఏది బడితే అది చేయకూడదు.. యంగ్ హీరో కామెంట్స్ వైరల్..

Samantha: పూజా హెగ్డే ఛాలెంజ్‏కు సమంత కౌంటర్.. లేట్ అయితే ఇలాగే ఉంటుందంటూ..

Viral Video: ద్యావుడా.. ఇదెక్కడి టెస్ట్ రా బాబు.. టెస్టీ ఫుడ్‏ను ఎలా చేశారో చూడండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..