Samantha: పూజా హెగ్డే ఛాలెంజ్‏కు సమంత కౌంటర్.. లేట్ అయితే ఇలాగే ఉంటుందంటూ..

సమంత (Samantha) ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. తన లేటేస్ట్ ఫోటోస్, మోటివేషనల్ కోట్స్..మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ నెట్టింట్లో రచ్చ చేస్తుంది.

Samantha: పూజా హెగ్డే ఛాలెంజ్‏కు సమంత కౌంటర్.. లేట్ అయితే ఇలాగే ఉంటుందంటూ..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2022 | 8:23 AM

సమంత (Samantha) ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. తన లేటేస్ట్ ఫోటోస్, మోటివేషనల్ కోట్స్..మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ నెట్టింట్లో రచ్చ చేస్తుంది. ఇక ఇటీవల వర్కవుట్స్ వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. సమంత విసిరిన ఛాలెంజ్‏కు అనుహ్యామైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సామ్ బాటలోనే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సైతం తన ఫాలోవర్లకు సరికొత్త ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.

తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బీస్ట్. ఈ సినిమా నుంచి వాలెంటైన్స్ డే సందర్భంగా అరబిక్ కుతు అనే పాటను విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. హీరో శివకార్తికేయన్ సాహిత్యం, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన సంగీతం ఈ పాటకు హైలెట్ అయ్యాయి. ఇటీవల మాల్దీవులలో పూజా హెగ్డే ఈ పాటకు స్టెప్పులేస్తూ నెటిజన్లు సైతం తనలాగే డ్యాన్స్ చేయాలని సవాలు చేసింది. తాజాగా పూజా హెగ్డే ఛాలెంజ్‏కు సమంత రిప్లై ఇచ్చింది.

ఎయిర్ పోర్టులో అరబిక్ కుతు పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అర్దరాత్రి విమానం ఆలస్యం.. ఈ రాత్రికి రిథమ్ అరబిక్ కుతు.. అంటూ సామ్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సామ్ షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం సామ్ యశోధ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Bheemla Nayak OTT: భీమ్లానాయక్ సినిమాపై కీలక అప్‌డేట్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్

ఎప్పుడంటే?

Amala Paul: అమలా పాల్‌ కండిషన్‌కు అదిరిపడ్డ నిర్మాతలు.. మా వల్ల కాదు బాబోయ్‌ అంటూ..

Kajol: ముంబైలో రెండు ఖరీదైన బంగ్లాలు కొన్న కాజోల్‌.. ధర ఎంతో తెలుసా?

Aishwarya Rajinikanth: విడాకుల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య రజినీకాంత్‌.. ఏమన్నారంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!