Obulamma Song: ఆకట్టుకుంటున్న ఓబులమ్మ మెలోడి సాంగ్.. వైష్ణవ్, రకుల్ నయా లుక్స్ అదుర్స్..

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న సినిమా కొండపొలం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‏లో గ్రామీణ అడ్వెంచర్ మూవీగా

Obulamma Song: ఆకట్టుకుంటున్న ఓబులమ్మ మెలోడి సాంగ్.. వైష్ణవ్, రకుల్ నయా లుక్స్ అదుర్స్..
Obulamma Song
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 27, 2021 | 7:49 PM

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న సినిమా కొండపొలం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‏లో గ్రామీణ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇందులో కటారు రవీంద్ర యాదవ్‏గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మగా రకుల్ కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్ సినిమా ఆసక్తిని కలిగించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓబులమ్మ సాంగ్ విడుదల చేశారు మేకర్స్.

గింజ గింజ గింజ మీద.. బుసక బుసక బుసక తీసి తియ్యంగ బత్తైమై పోయో.. బొట్టే కట్టి చేతిబత్తిన చేతిలకి చేరాలని.. గుండెజల్ల ఆరట పడిపోయే… ఓ ఓబులమ్మా అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాటకు ఎంఎం కీరవాణీ బాణీలు అందించడమే కాకుండా… సాహిత్యం కూడా అందించాడు. ఈ అందమైన మెలోడీ సాంగ్‏ను మమతల తల్లి పాట పాడిన సత్య యామిని, పీవీఎన్ఎస్ రోహిత్ కలసి అద్భుతంగా ఆలపించారు. ఇందులో రకుల్, వైష్ణవ్ లుక్స్ ఆకట్టుకున్నాయి. గ్రామీణ నేపథ్యాన్ని చక్కగా చూపించారు. ఈ సినిమాను బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 8 గా సాయిబాబు జాగర్లమూడి – రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఓబులమ్మ సాంగ్‏ను మీరు కూడా చూసేయ్యండి..

వీడియో..

Also Read: Vivaha Bhojanambu Review: కరోనా టైమ్‌ పాస్‌ ఇన్సిడెంట్స్ తో… సరదాగా వివాహ భోజనంబు!

Love Story: అభిమానులకు మళ్లీ షాకిచ్చిన నాగచైతన్య.. లవ్ స్టోరీ రిలీజ్ ఇప్పట్లో లేనట్లే..

Tuck Jagadish: ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరుగుతాయా ?.. ఫ్యాన్స్‏ను నిరుత్సాహపరిచిన నాని ప్రకటన..

Allu Arha: డాటర్ క్యూట్ వీడియో షేర్ చేసిన బన్నీ.. అర్హ చేష్టలకు ఫిదా కావాల్సిందే.. మీరు ఓ లుక్కెయ్యండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!