Tollywood: ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో సహాజ నటి.!

సినీ సెలబ్రిటీలు తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తమ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్, ఫస్ట్ లుక్స్ లాంటివి..

Tollywood: ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో సహాజ నటి.!
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 25, 2021 | 10:06 AM

సినీ సెలబ్రిటీలు తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తమ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్, ఫస్ట్ లుక్స్ లాంటివి షేర్ చేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడూ లైవ్ చాట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతారు. ఇక ఈ మధ్యకాలంలో ‘Throwback Thursday’ అంటూ ఓ ట్రెండ్ సోషల్ మీడియాలో కొనసాగుతోంది.

దీనితో హీరోయిన్లు తన చిన్ననాటి ఫోటోలు షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది. సాయి పల్లవి, కీర్తి సురేష్, అనుష్క శెట్టి, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్ల ఫోటోలు గత కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక హీరోయిన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు హిట్ చిత్రాల్లో నటించింది. సహాజ నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. గుర్తొచ్చారా.! ఎవరో.? సరే.. మేమే చెప్పేస్తాం.. ఆమె ఎవరో కాదు నివేదా థామస్. టాలీవుడ్ హీరోయిన్లలో నాచ్యురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

మలయాళ చిత్రసీమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోయిన్‌గా పలు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. నాని హీరోగా తెరకెక్కిన ‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ‘నిన్ను కోరి’ , ‘జై లవ కుశ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించింది. ప్రస్తుతం ‘మీట్ క్యూట్’, ‘శాకిని.. ఢాకిని’ చిత్రాల్లో నటిస్తోంది.

Also Read:

కోహ్లీ సహచరుడు లైన్ వేసిన అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు!

25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న భవనం తలుపులు.. ఓపెన్ చేసి చూడగా ఊహించని షాక్.!

సింహాన్ని బెదరగొట్టిన తాబేలు.. చుక్కలు చూపిందిగా.. అద్భుతమైన వీడియో మీకోసమే.!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?