Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న భవనం తలుపులు.. ఓపెన్ చేసి చూడగా ఊహించని షాక్.!

ఈ మధ్యకాలంలో చాలామంది వ్యక్తులు పాతకాలపు విషయాలపై ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమందికి పాత వస్తువుల పట్ల మక్కువ ఎక్కువ. అలాగే మరికొందరికి..

Viral News: 25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న భవనం తలుపులు.. ఓపెన్ చేసి చూడగా ఊహించని షాక్.!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 24, 2021 | 1:31 PM

ఈ మధ్యకాలంలో చాలామంది వ్యక్తులు పాతకాలపు విషయాలపై ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమందికి పాత వస్తువుల పట్ల మక్కువ ఎక్కువ. అలాగే మరికొందరికి చరిత్రలు గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. సరే ఇప్పుడెందుకు ఈ స్టోరీ చెబుతున్నానని అనుకుంటున్నారా.! కొంచెం ఆగండి మీకే తెలుస్తుంది. 25 ఏళ్లుగా మూసి ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి.. ఆ భవనం తలుపులు తెరిచి చూడగా ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అక్కడ కనిపించిన వస్తువులు ప్రతీ ఒక్కటి అతడిని ఆశ్చర్యపరిచాయి. ఇంతకీ అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది.? అతడు ఏవేవి వస్తువులను చూశాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా పురాతన భవంతులను శిల్పులు చాలా పకడ్బందీగా కడతారు. బయటికి కనిపించే గదులు మాత్రమే కాకుండా.. సీక్రెట్ రూమ్‌లు కూడా ఉంటాయి. ఆ గదుల్లోకి వెళ్లడానికి రహస్యంగా ద్వారాలను కూడా సిద్దం చేస్తారు. ఇలాంటి వాటి గురించి మీరు ఎన్నో సినిమాల్లో కూడా చూసి ఉంటారు. ఇప్పుడు ఆ కోవకు చెందిన ఓ స్టోరీ గురించి చూద్దాం. యూర్బెక్స్ మ్యూస్ అనే వ్యక్తి 25 ఏళ్లుగా మూసి ఉన్న తన అమ్మమ్మ ఇంటిని ఒకసారి సందర్శిస్తాడు. అక్కడ తనకు ఎదురైన అనుభూతులను సోషల్ మీడియా వేదికగా యూజర్లతో పంచుకున్నాడు.

25 ఏళ్లుగా మూసి ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు యూర్బెక్స్ మ్యూస్. ఆ ఇంటి తలుపులు ఓపెన్ చేయగానే ఎన్నో వింతలను చూశాడు. తన అమ్మమ్మ జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ ఆమె రూమ్‌లోకి వెళ్లాడు. ఇక అక్కడ అతడికి ఓ సీక్రెట్ రూమ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ గదికి చేరుకోవడానికి ఓ రహస్యపు ద్వారం గుండా నడవగా.. గోడకు ఇరువైపులా ఎన్నో చిత్రాలు తన అమ్మమ్మ జ్ఞాపకాలను అతడికి గుర్తు చేశాయి. అంతేకాకుండా ఆ రహస్య గదిలో యూర్బెక్స్ మ్యూస్ ఓ ట్రంక్ పెట్టెను చూశాడు. దానిలో అతడి అమ్మమ్మకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఎన్నో కనిపించాయి. ఇలా ఒకటేమిటి ఎన్నో అపురూపమైన వస్తువులను మ్యూస్ ఆ గదిలో గుర్తించాడు. వాటిన్నంటినీ ఫేస్‌బుక్ ద్వారా తన యూజర్లతో షేర్ చేసుకున్నాడు. ఇక అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read:

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

నీళ్లలో కదులుతున్న పెద్ద ఆకారం.. వల వేసి చూడగా ఫ్యూజులు ఔట్.. వీడియో చూస్తే షాకవుతారు!

ఒకే మ్యాచ్‌లో అన్నదమ్ముల విధ్వంసం.. ఒకరు అర్ధ శతకం, మరొకరు డబుల్ సెంచరీ.. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే.!

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!