AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pic: ఈ చిన్నారి ఇప్పుడొక హీరోయిన్.. సినిమాలతో పాటు రేసింగ్‌లోనూ అదరగొట్టింది.. ఎవరో తెలుసా!

హీరోయిన్లు తరచూ తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుండటం సర్వసాధారణం. వాటిపై ఫ్యాన్స్ కూడా...

Viral Pic: ఈ చిన్నారి ఇప్పుడొక హీరోయిన్.. సినిమాలతో పాటు రేసింగ్‌లోనూ అదరగొట్టింది.. ఎవరో తెలుసా!
Heroine
Ravi Kiran
|

Updated on: Aug 06, 2021 | 12:40 PM

Share

హీరోయిన్లు తరచూ తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుండటం సర్వసాధారణం. వాటిపై ఫ్యాన్స్ కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. అందుకే అవి క్షణాల్లో వైరల్‌గా మారతాయి. కీర్తి సురేష్, సాయి పల్లవి, రష్మిక మందన్నా ఇలా చాలామంది నటీమణుల చైల్డ్‌హుడ్ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేశాయి. తాజాగా ఇదే కోవలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. అమ్మ పక్కన బుద్దిగా కూర్చుని ఫోటోకు ఫోజిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ఈమె టాలీవుడ్, కోలివుడ్‌లలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తమిళంలో అగ్ర హీరోల సరసన నటించిన ఈ హీరోయిన్.. తెలుగులో యువ హీరోలతో మంచి చిత్రాలు చేసింది. అభిమానుల్లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంది. ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ ఆల్‌రౌండర్‌ కూడానూ. సినిమాలు మాత్రమే కాదు.. ఫార్ములా వన్ రేసింగ్‌లో తన సత్తాను చాటింది. ఆమెవరో ఈపాటికే మీకు అర్ధమై ఉంటుంది. అవును, మీరునుకుంటున్నది కరెక్టే ఆమె నివేదా పేతురాజ్. ఇలా వాళ్ల అమ్మ, సోదరుడితో కలిసి ఫోటో దిగింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్, లైకుల వర్షం కురిపిస్తున్నారు.

కాగా, నివేదా పేతురాజ్ తెలుగులో ‘చిత్రాలహరి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బ్రోచేవారెవరురా’, ‘అల.. వైకుంఠపురం’ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘విరాటపర్వం’, ‘పాగల్’, దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్‌లో ఓ చిత్రంలో నటిస్తోంది. అలాగే రెండు తమిళ సినిమాలూ చేస్తోంది.

Also Read:

మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!

10 వేలకుపైగా పరుగులు, 1697 వికెట్లు.. ఈ దిగ్గజ క్రికెటర్ మామూలోడు కాదు.. అతడెవరో తెలుసా!

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..