Hyderabad: బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!

సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకునేందుకు యువత చేయని పనులంటూ లేవు. ఓవర్ నైట్‌లో పేరు తెచ్చుకోవడానికి వికృత చర్యలకు...

Hyderabad: బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!
Snake
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Aug 05, 2021 | 2:14 PM

సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకునేందుకు యువత చేయని పనులంటూ లేవు. ఓవర్ నైట్‌లో పేరు తెచ్చుకోవడానికి వికృత చర్యలకు కూడా పాల్పడుతున్నారు. మూగజీవాలను హింసిస్తూ వీడియోలను సైతం చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడి పిచ్చి పరాకాష్టకు చేరింది.  వైరల్ కావడం కోసం ఏకంగా బ్రతికున్న పామును తింటూ వీడియో తీశాడు. చిన్న పాముపిల్లను తీసుకుని దాని తలను నోట్లో పెట్టుకుని కరకరా కొరుకుతూ నమిలి మింగాడు.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం.! ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ పాము మెలికలు తిరుగుతూ గిలగిలా కొట్టుకుంది. ఈ చర్యకు పాల్పడిన యువకుడి పేరు సాజిద్ అని తెలుస్తోంది. కాగా, క్షణాల్లో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. సదరు యువకుడిని శిక్షించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డీజీపీకి ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు.

కాగా, ఈ యువకుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ పోలీసులకు తెలిపారు. వారి ట్వీట్‌పై స్పందించిన హైదరాబాద్ పోలీస్.. లొకేషన్, ఏరియా డీటెయిల్స్‌ను పంపించాలని కోరారు.

Read Also: 41 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. కాంస్యం సొంతం

బ్రేకప్ బాధ నుంచి బయటపడాలంటే.? ఈ నాలుగు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి!

మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు

ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..

టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి

అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..

స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...

మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..

బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..