Viral Video: మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

నీటి అడుగున మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. నీళ్లలో ఎంతటి బలమైన జంతువైనా మొసలికి ఆహారం కావాల్సిందే. అందుకే మొసలిని..

Viral Video: మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Crocodile
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Aug 05, 2021 | 1:51 PM

నీటి అడుగున మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది. నీళ్లలో ఎంతటి బలమైన జంతువైనా మొసలికి ఆహారం కావాల్సిందే. అందుకే మొసలిని ‘సముద్రపు అలెగ్జాండర్’ అని పిలుస్తుంటారు. అంతటి బలశాలి అయిన మొసలి నోటికి చిక్కినట్లే చిక్కి అడవి దున్న తప్పించుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం పదండి.!

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఆఫ్రికన్ అడవి దున్న నదిని దాటుతుంది. సరిగ్గా మధ్యకు వచ్చేసరికి దానిపై మొసలి మెరుపు దాడి చేస్తుంది. తన పదునైన దవడలతో అడవి దున్నను నీటిలోకి లాగేందుకు మొసలి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే అడవి దున్న తన శక్తిని మొత్తం కూడగట్టుకుని.. ఆ మొసలి నుంచి తప్పించుకుంటుంది. ఎలాగోలా ఒడ్డుకు చేరుకుంటుంది. ఈ షాకింగ్ వీడియో‌ను ”iftirass” అనే ట్విట్టర్ ఖాతా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అడవి దున్న గుండె ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: 41 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. కాంస్యం సొంతం

బ్రేకప్ బాధ నుంచి బయటపడాలంటే.? ఈ నాలుగు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోండి!

మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!