Committee Kurrollu Collections: 5 రోజుల్లో రూ. 8.49 కోట్లు క‌లెక్ష‌న్స్‌.. బాక్సాఫీస్ వద్ద నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’ జోరు..

సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోంది.

Committee Kurrollu Collections: 5 రోజుల్లో రూ. 8.49 కోట్లు క‌లెక్ష‌న్స్‌.. బాక్సాఫీస్ వద్ద నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’ జోరు..
Committee Kurrollu
Follow us

|

Updated on: Aug 14, 2024 | 9:18 PM

డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోంది. ఐదు రోజుల్లోనే క‌మిటీ కుర్రోళ్ళు సినిమా రూ. 8.49 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టం విశేషం.

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శకత్వం వహించాడు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమాకు రోజు రోజుకు మరింత రెస్పాన్స్ వస్తుంది. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హార్దిక్ పాండ్యా కొత్త ప్రియురాలు ఎవరో తెలుసా? అందం చూస్తే ఫిదానే

డ్రగ్స్‌కు బానిసగా మారిన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు.. చివరకు ఇలా..

బాక్సాఫీస్ నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్ళు’

కాలినడకన తిరుమలకు చేరుకున్న హీరో మహేశ్‌ బాబు ఫ్యామిలీ

ఆ టోర్నీ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. రెడ్ బాల్‌కు తిరిగొచ్చిన పంత్

మళ్లీ ట్రెండింగ్‌లోకొచ్చిన కల్కి 2898 ఏడీ. కీర్తి నే కారణమా.!

చైనాలో చరిత్ర సృష్టించిన భరతనాట్యం.. ఈ పదమూడేండ్ల చిన్నారిఇప్పుడు

కోహ్లీ, రోహిత్‌లకు నచ్చలే.. కట్‌చేస్తే.. 5 మెయిడీన్లతో 5 వికెట్లు

వెల్లుల్లి కూరగాయనా.? మసాలానా.? హైకోర్టుకు చేరిన వ్యవహారం...

సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన అద్భుత దృశ్యం..వీడియో వైరల్

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..

మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్

ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..

ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..

నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్

బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!

మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు

మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..

డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.

ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..