Thellavarithe Guruvaram : తెల్లవారితే గురువారం సినిమానుంచి అందమైన మెలోడీ.. సంగీతం అందించిన కాలభైరవ

ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తనయుడు, యుంగ్ మ్యూజిక్ కంపోజర్ కాల భైరవ తమ్ముడు, యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఈ యంగ్ హీరో తొలి చిత్రం ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Thellavarithe Guruvaram : తెల్లవారితే గురువారం సినిమానుంచి అందమైన మెలోడీ.. సంగీతం అందించిన కాలభైరవ
Thellavarithe Guruvaram
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 19, 2021 | 9:48 PM

Thellavarithe Guruvaram : ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి తనయుడు, యుంగ్ మ్యూజిక్ కంపోజర్ కాల భైరవ తమ్ముడు, యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ఈ యంగ్ హీరో తొలి చిత్రం ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తెల్లవారితే గురువారం అనే సినిమా చేస్తున్నాడు. మణికాంత్ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాల భైరవ సంగీతమందిస్తున్నాడు.మార్చి 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్రకటించింది.

తాజాగా ఈ సినిమానుంచి అందమైన మెలోడీని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. క్రేజీస్టార్ విజయ్ దేవరకొండ ఈ పాటని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ అందజేశారు. ‘మెల్లగా మెల్లగా.. దారులే మారినా.. కొత్తగా కొత్తగా పయణమే చూపినా’ అంటూ సాగిన ఈ గీతాని కాలభైరవ సింగర్ సాహితీ చాగంటి తో కలిసి ఆలపించారు.ఈ పాటకు లిరిసిస్ట్ రఘురామ్ సాహిత్యం అందించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల – సత్య – అజయ్ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు. ఇక మార్చి 21న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకధీరుడు రాజమౌళి స్పెషల్ గెస్ట్స్ గా రానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ajith Kumar : మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న స్టార్ హీరో.. ఆటోలో ప్రయాణించిన అజిత్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?