Rajeev Rayala |
Updated on: Mar 19, 2021 | 10:19 PM
నవీన్ పోలిశెట్టి హీరో నటించిన జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో ఈ బ్యూటీ ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరో రరెండు మూడు ఆఫర్లు కూడా ఫారియా అబ్దుల్లా లిస్ట్ లో ఉన్నాయని తెలుస్తుంది.
ఇక జాతిరత్నాల తర్వాత వరుస అవకాశాలు ఫరియా అబ్దుల్లాను వెతుకుంటూ వస్తున్నాయి.
ఒక్క సినిమాతో ఈ ముద్దుగుమ్మ కెరియర్ లో బోలెడన్ని మార్పులు వచ్చాయి. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చిటికెలో పెరిగిపోయారు.
ఇక ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా ఫరియా మాత్రం పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటోంది.