Mohan Babu Birthday: డైలాగ్ కింగ్‏ను టాప్ హీరోగా నిలబెట్టిన సినిమాలు ఇవే..

ఏ పాత్రలోకైన పరకాయ ప్రవేశం చేసి..తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే మేనరిజం అతనిది. విలన్‏గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం రౌడీగా, హీరోగా మాత్రమే కాకుండా.. హాస్యం పండించడంలోనూ దిట్ట. అందుకే ఆయనను డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అంటుంటారు. ఈరోజు డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు నేడు. ఆయన కెరీర్‏ను మలుపు తిప్పిన సినిమాలెంటో ఇప్పుడు చూద్దాం..

Rajitha Chanti

|

Updated on: Mar 19, 2021 | 9:27 AM

'అసెంబ్లీ రౌడీ'.. 1992లో మోహన్ బాబు, దివ్యభారతి కాంబినేషన్లో వచ్చిన ఫుల్ కమర్షియల్ సినిమా అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రానికి పరుచూరి మాటలు అందిచగా.. కేవి మహాదేవన్ సంగీతాన్ని.. ఏసుదాసు గాత్రాన్ని అందించారు. ఈ సినిమాకు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించిగా.. బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది.

1 / 11
పెదరాయుడు.. మెహన్ బాబు సినీ కెరీర్‏లో సూపర్ హిట్ సాధించిన సినిమా ఇది. దీనిని డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి తెరకెక్కించగా.. ద్విపాత్రలో మోహన్ బాబు నటించగా.. సౌందర్య, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు.

2 / 11
అల్లుడు గారు..  కె రాఘవేంద్రరావు డైరెక్షన్‏లో వచ్చిన అల్లుడుగారు మూవీ ఆడియన్స్ కి మంచి వినోదం, మెసేజ్ కూడా అందించింది. ఇందులో శోభన హీరోయిన్‏గా నటించింది. ఇందులో డైలాగ్ కింగ్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.

3 / 11
మేజర్ చంద్రకాంత్..కె. రాఘవేంద్రరావు డైరెక్షన్‏లో నటసార్వభౌమ ఎన్టీఆర్ హీరోగా , మోహన్ బాబు నటించి నిర్మించిన మేజర్ చంద్రకాంత్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇందులో రమ్యక్రిష్ణ నటించగా.. ఇందులో తండ్రికి, కొడుకు మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

4 / 11
1998లో విడుదలైన శ్రీరాములయ్య సూపర్ హిట్ సాధించింది. ఇందులో శ్రీహరి, నందమూరి హరికృష్ణ, సౌందర్య, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించారు. వందేమాతం అందించిన సంగీతం సినిమాకు మరో హైలెట్‏గా నిలిచింది.

5 / 11
మీనా , రమ్యకృష్ణ లతో మోహన్ బాబు కలిసి నటించిన అల్లరి మొగుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్‎లో రూపుదిద్దుకుని మంచి హిట్ కొట్టింది. దీనికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.

6 / 11
1991లో వచ్చిన రౌడీగారి పెళ్ళాం మూవీ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. శోభన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మోహన్ బాబు విభిన్న పాత్రతో మెప్పించాడు.

7 / 11
1992లో వచ్చిన బ్రహ్మ మూవీ కూడా మంచి పేరు తెచ్చుకుంది. బప్పీలహరి సంగీతం అందించిన ఈసినిమా సాంగ్స్ హిట్.

8 / 11
మోహన్ బాబు మరో విభిన్న పాత్రలో అలరించిన మూవీ.. 'అడవిలో అన్న'. ఈ సినిమాకు వి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఇందులో వందనాలమ్మ పాట సూపర్ హిట్ అయ్యింది.

9 / 11
2000లో వచ్చిన రాయలసీమ రామన్న చౌదరి మూవీ లో మోహన్ బాబు నటన సూపర్ అనిపించుకుంది. జయసుధ,  చంద్రమోహన్ ,  ఇతర పాత్రల్లో నటించగా  మోహన్ బాబు  నటన విశ్వరుపాన్ని ఈ సినిమాలో  చూడొచ్చు.

10 / 11
సౌందర్యతో కలసి నటించిన పోస్ట్ మ్యాన్ మూవీ కూడా బాగా అలరించింది. అల్లరి పోలీస్, చిట్టెమ్మ మొగుడు,కుంతీ పుత్రుడు, ధర్మ పోరాటం మూవీస్ కూడా బాగానే పేరుతెచ్చుకున్నాయి.

11 / 11
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?