Thaman: మళ్లీ దొరికేసావ్ భయ్యా.. తమన్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్న నెటిజన్లు

తాజాగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు నెటిజన్లు. తమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్.. ఆయన చేతిలో డజన్ల కొద్దీ సినిమాలున్నాయి.

Thaman: మళ్లీ దొరికేసావ్ భయ్యా.. తమన్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్న నెటిజన్లు
Balakrishna, Thaman
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 26, 2022 | 9:44 AM

ఇటీవల కాలంలో ట్రోల్స్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. సినిమా సెలబ్రెటీల పై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. సినిమా తారలు ఏ చిన్న తప్పు చేసిన.. అది క్షణాల్లో వైరల్ గా మరి ట్రోల్ కు గురయ్యేలా చేస్తున్నాయి. తాజాగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు నెటిజన్లు. తమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్.. ఆయన చేతిలో డజన్ల కొద్దీ సినిమాలున్నాయి. అయితే తమన్ సంగీతంపై గతంలో చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆయన పాటలు కాపీ అంటూ నెట్టింట చాలా వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన కింగ్ సినిమాలోని బ్రహ్మానందం సీన్ ను తమన్ కు సెట్ చేసి చాలా ట్రోల్స్ చేశారు నెటిజన్లు. తమన్  నుంచి ఏ సాంగ్ వచ్చిన అది ఎక్కడో విన్నట్టు ఉంటుంది. అంతే ఆ ఒరిజినల్ సాంగ్ ను లేటెస్ట్ పాట తో కంపార్ చేస్తూ టూల్స్ చేస్తుంటారు.

తాజాగా మరోసారి అదే జరిగింది. రీసెంట్ గా తమన్ మ్యూజిక్ కంపొజిషన్ నుంచి జై బాలయ్య అనే పాట రిలీజ్ అయ్యింది. ఈ పాట నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలోది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ పాటలోని లిరిక్స్ తర్వాత వచ్చే జై బాలయ్య జై జై బాలయ్య అనేది.. గతంలో వచ్చిన ఒసేయ్‌ రాములమ్మ సినిమాలోని పాటను పోలి ఉండటంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మళ్లీ దొరికేసావ్ భయ్యా అంటూ ఆడేసుకుంటున్నారు.  ఇక బాలయ్య అఖండ సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ మ్యూజిక్ ఇచ్చిన త‌మ‌న్.. వీర సింహా రెడ్డి ఫస్ట్ సాంగ్ కే ఇలా నెగిటివిటి తెచ్చుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!