Sri Sathya: తను చేసిన పనే.. తన తల్లికి శాపమైందా..? శ్రీ సత్య అంతలా ఏం చేసింది

విజేత ఎవరు అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్స్ లో గ్లామర్ క్వీన్ శ్రీ సత్య ఒకరు.

Sri Sathya: తను చేసిన పనే.. తన తల్లికి శాపమైందా..? శ్రీ సత్య అంతలా ఏం చేసింది
Sri Sathya
Follow us

|

Updated on: Nov 25, 2022 | 7:02 PM

బిగ్ బాస్ సీజన్ 6 చివరి అంకానికి వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగుస్తుంది. ఈ నేపథ్యంలో టాప్ 5లో ఎవరు ఉంటారు. విజేత ఎవరు అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్స్ లో గ్లామర్ క్వీన్ శ్రీ సత్య ఒకరు. ఈ అమ్మడు పలు షార్ట్ ఫిలిమ్స్ తో బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ నుంచి తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కంటిన్యూ అవుతోంది ఈ భామ. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రస్తుతం ఉన్న సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ ను పంపించారు బిగ్ బాస్. ఈ క్రమంలోనే శ్రీ సత్య అమ్మ నాన్న కూడా హౌస్ లోకి వచ్చారు.

అయితే శ్రీ సత్య అమ్మగారు వీల్ చైర్ లో వచ్చారు. శ్రీ సత్యను చూసి ఎమోషనల్ అయ్యారు ఆమె. అయితే ఆమె వీల్ చైర్ కు పరిమితం అవ్వడానికి కారణం శ్రీ సత్య చేసిన ఒక తెలివితక్కువ పనేనట. గతంలో శ్రీ సత్య మాట్లాడుతూ.. తాను ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లిపీటలవరకు వెళ్లానని తెలిపింది. అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత అతడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

అయితే పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న బాధలో శ్రీ సత్య ఆత్మహత్యకు ప్రయతనించింది. ఆ సమయంలోనే ఆమె అమ్మకు స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యానికి గురైనట్టు తెలిపింది శ్రీ సత్య. ఇక ఇప్పుడు ఆమె అలా వీల్ చైర్ లో రావడంతో ప్రేక్షకుల గుండె తరుక్కు పోయింది. ఇక హౌస్ లోకి వచ్చిన తల్లి తండ్రిని హౌస్లో ఉన్న వారందరికీ పరిచయం చేసింది శ్రీ సత్య. హౌస్ మొత్తం తిప్పి చూపించింది.

ఇవి కూడా చదవండి
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!