Taapsee Pannu: పాపం తాప్సీ.. ఇలా అయింది ఏంటి ?? ఇకపై ఓటీటీలకే పరిమితమా ??

సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యూటీ తాప్సీ. బీ టౌన్‌లో అడుగు పెట్టిన కొత్తలో వరుస సక్సెస్‌లో మంచి ఫామ్‌లో కనిపించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య ఇబ్బంది పడుతున్నారు.

Phani CH

|

Updated on: Nov 25, 2022 | 1:27 PM

సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యూటీ తాప్సీ. బీ టౌన్‌లో అడుగు పెట్టిన కొత్తలో వరుస సక్సెస్‌లో మంచి ఫామ్‌లో  కనిపించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య ఇబ్బంది పడుతున్నారు.

సౌత్ నుంచి నార్త్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యూటీ తాప్సీ. బీ టౌన్‌లో అడుగు పెట్టిన కొత్తలో వరుస సక్సెస్‌లో మంచి ఫామ్‌లో కనిపించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య ఇబ్బంది పడుతున్నారు.

1 / 8
రీసెంట్‌గా ఈ బ్యూటీ లీడ్ రోల్‌లో నటించిన సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతుండటంతో అమ్మడి ఫ్యూచర్‌ కష్టాల్లో పడింది. కోవిడ్‌కు ముందు వరకు మంచి ఫామ్‌లో కనిపించిన తాప్సీ... ఆఫ్టర్ కోవిడ్ కెరీర్‌ విషయంలో తడబడుతున్నారు. ఈ బ్యూటీ నటించిన సినిమాల చాలా వరకు ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి.

2 / 8
ఒకటి రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినా అవి పెద్దగా వర్కవుట్ కావటం లేదు. దీంతో తాప్సీ కెరీర్‌ క్లైమాక్స్‌కు వచ్చినట్టేనా అన్న డిస్కషన్ మొదలైంది. కోవిడ్‌కు ముందు బద్ల, మిషన్ మంగల్‌, తప్పడ్ లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించారు తాప్సీ.

3 / 8
కరోనా టైమ్‌లో థియేటర్లకు బ్రేక్ పడటంతో హసీన్‌ దిల్రుబా సినిమాతో డిజటల్‌ ఆడియన్స్‌ ముందుకు వచ్చి సక్సెస్ సాధించారు. ఓటీటీ రిలీజ్ అయినా... ఈ సినిమాకు యునానిమస్‌ పాజిటివ్‌ టాక్ రావటంతో అమ్మడి కెరీర్‌ ఫుల్‌ జోష్‌లో కనిపించింది.

4 / 8
 అదే జోరులో రష్మిరాకెట్‌, లూప్‌ లపెట్టా లాంటి డిఫరెంట్ సినిమాలు చేశారు తాప్సీ. కానీ ఆ సినిమాలేవి అనుకన్న స్థాయిలో మెప్పించలేకపోవటంతో తాప్సీ కెరీర్‌ గాడి తప్పింది. ఆ తరువాత మిషన్ ఇంపాజిబుల్‌, శభాస్‌ మిథు లాంటి సినిమాలు థియేటర్లలోనే రిలీజ్ అయినా... అవి కూడా సక్సెస్ సాధించలేకపోయాయి.

5 / 8
రీసెంట్‌గా తడ్కా సినిమాతో మరోసారి డిజిటల్ ఆడియన్స్‌ ముందుకు వచ్చారు తాప్సీ పన్ను. ఈ సినిమా కూడా అమ్మడి కెరీర్‌ను గాడిలో పెట్టలేకపోయింది. దీంతో ఆశలన్ని అప్‌కమింగ్  మూవీ బ్లర్ మీదే పెట్టుకున్నారు ఈ ఢిల్లీ బ్యూటీ.

6 / 8
 తాప్సీ కెరీర్‌కు బ్లర్ సక్సెస్‌ చాలా ఇంపార్టెంట్‌. ఈ సినిమాలో కళ్లు సరిగా కనిపించని అమ్మాయిగా చాలెంజింగ్ రోల్ ప్లే చేస్తున్నారు తాప్సీ. అంతేకాదు ఈ సినిమాతో తాప్సీ నిర్మాతగానూ మారారు. ఈ సినిమాను కూడా డైరెక్ట్‌గా డిజిటల్ రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు తాప్సీ.

7 / 8
థియేటర్‌లో రిలీజ్‌ చేసి రిస్క్ చేయటం కన్నా.. ఓటీటీలో రిలీజ్ చేయటం సేఫ్‌ అని ఫీల్ అవుతున్నారు. మరి ఈ నిర్ణయం తాప్సీ కెరీర్‌ను గాడిలో పెడుతుందా..? చూడాలి.

8 / 8
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే