Auto Ram Prasad:ఆటో రామ్ ప్రసాద్‌కు ఏమైంది..? హాస్పటల్‌లో జబర్దస్త్ కమెడియన్

వీరిలో రామ్ ప్రసాద్ కూడా ఒకరు. తన పంచులతో కడుపుబ్బా నవ్వించే రామ్ ప్రసాద్ ను అందరు ఆటో రామ్ ప్రసాద్ అంటుంటారు. స్టేజ్ పైన రామ్ ప్రసాద్ చేసే కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Auto Ram Prasad:ఆటో రామ్ ప్రసాద్‌కు ఏమైంది..? హాస్పటల్‌లో జబర్దస్త్ కమెడియన్
Auto Ramprasad
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 25, 2022 | 7:24 PM

జబర్దస్ కామెడీ షోతో పాపులర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ షో వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు కొందరు. వీరిలో రామ్ ప్రసాద్ కూడా ఒకరు. తన పంచులతో కడుపుబ్బా నవ్వించే రామ్ ప్రసాద్ ను అందరు ఆటో రామ్ ప్రసాద్ అంటుంటారు. స్టేజ్ పైన రామ్ ప్రసాద్ చేసే కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు మంచి మిత్రులు. ఈ ముగ్గురు కలిసి త్రీ మంకీస్ అనే సినిమా కూడా చేశారు. అలాగే ఈ ముగ్గురు విడివిడిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. ఇక ఇటీవలే సుధీర్ గాలోడు అనే సినిమా చేశాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పలు ఏరియాల్లో సుధీర్ కు ఉన్న క్రేజ్ కారణంగా డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు, సక్సెస్ మీట్ సమయంలో రామ్ ప్రసాద్ కనిపించలేదు.

ఇటీవల జరిగిన గాలోడు మూవీ ఈవెంట్ లో స్టేజ్ పైనే రామ్ ప్రసాద్ కు ఫోన్ చేయగా ఆయన సుధీర్ కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు. అయితే రామ్ ప్రసాద్ ఎందుకు రాలేదు. ఆయనకు ఏమైంది అన్న ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫొటోల్లో రామ్ ప్రసాద్ తలకు ఏందో కవర్ తొడుక్కొని కనిపించాడు. దాంతో అతని తలకు ఎదో సర్జరీ అయ్యిందని తెలుస్తోంది. అయితే ఆ సర్జరీ దేనికి సంబంధించిందని మాత్రం తెలియడంలేదు. అయితే గతంలో గెటప్ శ్రీను మాట్లాడుతూ..రాంప్రసాద్ హెడ్ కి సర్జరీ చేయించుకోవడం వల్ల సుధీర్ సినిమా ఈవెంట్స్ కు రాలేకపోయాడు అని తెలిపాడు.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..