Parineeti Chopra : ప్రేమంటే అంతే మరీ.. వద్దనుకున్నవారినే ప్రేమించేలా చేస్తుంది.. పరిణితి చోప్రా లవ్ పై ట్రోలింగ్స్..

ఈ క్రమంలో వీరిద్దరి నిశ్చితార్థం ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే తన పెళ్లి విషయంలో పరిణితి చోప్రా మాట తప్పిందని.. గతంలో చెప్పినట్లుగా ఇప్పుడు ఆమె లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ పరిణితి ఏం చెప్పిందో తెలుసుకుందామా.

Parineeti Chopra : ప్రేమంటే అంతే మరీ.. వద్దనుకున్నవారినే ప్రేమించేలా చేస్తుంది.. పరిణితి చోప్రా లవ్ పై ట్రోలింగ్స్..
Parineeti Chopra
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 3:43 PM

గత కొద్ది రోజులుగా తన ప్రేమ గురించి నెట్టింట వైరలవుతున్న వార్తలకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది హీరోయిన్ పరిణితి చోప్రా. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో నిశ్చితార్థం జరిగి… ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతుంది ఈ బ్యూటీ. గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరువురు కుటుంబసభ్యుల ఒప్పందంతో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో వీరిద్దరి నిశ్చితార్థం ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే తన పెళ్లి విషయంలో పరిణితి చోప్రా మాట తప్పిందని.. గతంలో చెప్పినట్లుగా ఇప్పుడు ఆమె లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ పరిణితి ఏం చెప్పిందో తెలుసుకుందామా.

2019లో సిద్ధార్థ్ మల్హోత్రా, పరిణితి చోప్రా జంటగా నటించిన చిత్రం జబరియా. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పరిణితి మాట్లాడుతూ.. తాను ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను.. కానీ.. ఓ రాజకీయ నాయకుడిని మాత్రం ఎప్పటికీ వివాహం చేసుకోనని తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ పరిణితిని క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే .. ప్రస్తుతం పరిణితి పెళ్లి చేసుకునే రాఘవ చద్ధా ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ మాత్రమే కాదు.. ఆ పార్టీలో ఆయన లీడింగ్ పొలిటిషియన్ గా కొనసాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

పరిణితి చోప్రా లేడీస్ వెర్సస్ రిక్కీబాల్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆమె గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ గా ఫాలోయింగ్ సంపాదించుకుంది. పరిణితి, రాఘవ చద్ధా ఎంగేజ్మెంట్ వేడుకకు దాదాపు 150 మంది సన్నిహితులు హజరయ్యినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహ తేదీని ప్రకటించనున్నారు. ఈ ఏడాది చివరలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!