The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమా హీరోయిన్ ఆదాశర్మ.. డైరెక్టర్ సుదీప్తో సేన్‏కు యాక్సిడెంట్.. ఆసుపత్రికి తరలింపు..

వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో జరిగే హిందూ ఏక్తాయాత్రకు హాజరుకాలేకపోవడం బాధగా ఉందని పేర్కొంటూ డైరెక్టర్ సుదీప్తో సేన్ ట్వీట్ చేశారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమా హీరోయిన్ ఆదాశర్మ.. డైరెక్టర్ సుదీప్తో సేన్‏కు యాక్సిడెంట్.. ఆసుపత్రికి తరలింపు..
Adah Sharma, Sudipto Sen
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 6:46 PM

ది కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్ సుధీప్తో సేన్, హీరోయిన్ ఆదా శర్మ యాక్సిడెంట్‏కు గురయ్యారు. ముంబయిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతుండ‌గా వీరు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్ లో జరిగే హిందూ ఏక్తాయాత్రకు హాజరుకాలేకపోవడం బాధగా ఉందని పేర్కొంటూ డైరెక్టర్ సుదీప్తో సేన్ ట్వీట్ చేశారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే