Naveen Polishetty : నవీన్ నవ్వుల వెనక ఇన్ని కష్టాలున్నాయా.. మొదట్లో ఎన్నో ఇబ్బందులు

ఈ యంగ్ హీరో చేసింది మూడు సినిమాలే అయినా.. మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కథల విషయంలో ఆచి తిచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆతర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Naveen Polishetty : నవీన్ నవ్వుల వెనక ఇన్ని కష్టాలున్నాయా.. మొదట్లో ఎన్నో ఇబ్బందులు
Naveen Polishetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 12, 2023 | 12:50 PM

టాలీవుడ్ లో యంగ్ హీరోల హవా నడుస్తుంది. వరుస సినిమాలతో కుర్ర హీరోలంతా ఫుల్ జోష్ లో ఉన్నాడు వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది నవీన్ పోలిశెట్టి గురించే. ఈ యంగ్ హీరో చేసింది మూడు సినిమాలే అయినా.. మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కథల విషయంలో ఆచి తిచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆతర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. జాతిరత్నాలు సినిమాలో నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది.

తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ మూవీ కలెక్షన్స్ కూడా బాగా గానే వస్తున్నాయి.

ఇదిలా ఉంటే నవీన్ జీవితంలో అవమానాలు కూడా ఎక్కువగానే ఉన్నాయట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా అవకాశాల కోసం ముంబై వెళ్ళినప్పుడు కనీసం రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఆ సమయంలో చాలా మంది పరిచయం అయ్యేవారు. అలాగే వాళ్ళు రెస్టారెంట్స్ కు వెళ్దాం అనేవాళ్ళు కానీ నాదగ్గర డబ్బులు ఉండేవి కావు అని తెలిపారు.

ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాను అని తెలిపారు నవీన్. రెండు ఏళ్ళు తిరిగినా కూడా ఒక్క అవకాశం కూడా రాలేదు అని తెలిపాడు. అంతే కాదు నల్లగా ఉన్నావ్ సర్జరీ చేయించుకో.. బాడీ మెయింటేన్ చేయి అం సలహాలు కూడా ఇచ్చేవారు అని తెలిపాడు నవీన్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!