Rules Ranjan; మరోసారి వాయిదాపడిన కిరణ్ అబ్బవరం సినిమా.. రూల్స్ రంజాన్ రిలీజ్ ఎప్పుడంటే..

రాజా వారు రాణిగారు అనే సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత ఎస్ ఆర్ కల్యాణ మండపం సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవ్ అందుకోవడం కిరణ్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

Rules Ranjan; మరోసారి వాయిదాపడిన కిరణ్ అబ్బవరం సినిమా.. రూల్స్ రంజాన్ రిలీజ్ ఎప్పుడంటే..
Rules Ranjan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 12, 2023 | 1:14 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. కెరీర్ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ లో హీరోగా నటించి మెప్పించిన కిరణ్. ఆ తర్వాత హీరోగా మారాడు. రాజా వారు రాణిగారు అనే సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత ఎస్ ఆర్ కల్యాణ మండపం సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవ్ అందుకోవడం కిరణ్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఇక ఇప్పుడు రూల్స్ రంజాన్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, మొన్నీమధ్య వచ్చిన ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేశారు. ఆతర్వాత సెప్టెంబర్ 28కు షిఫ్ట్ చేశారు. అదే రోజు సలార్ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయ్యింది. అయినా కూడా వెనక్కి తగ్గకుండా అదే డేట్ ను కన్ఫర్మ్ చేశారు.

కానీ ఆతర్వాత అనుకోని కారణాలతో సలార్ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. అలాగే ఇప్పుడు రూల్స్ రంజాన్ సినిమా కూడా వాయిదా పడింది. రూల్స్ రంజాన్ సినిమాను అక్టోబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు ఓ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కిరణ్ కు జోడీగా నేహా శెట్టి నటిస్తుంది. ఈ మూవీ నుంచి విడుదలైన సమ్మోహణుడా సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే పాట వినిపిస్తుంది. ఈ సినిమాతో కిరణ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఆయన అభిమానులు. చూడాలి మరి ఈ మూవీ ఎలాంటి హిట్ సాధిస్తుందో.

కిరణ్ అబ్బవరం మూవీ రూల్స్ రంజాన్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట