ఈ వీడియో షేర్ చేయడం పై చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. దానికి రష్మీ కూడా గట్టిగానే సమాధానం చెప్తుంది. నన్ను ఎందుకు టార్గెట్ చేశారు. నా నమ్మకాలు, నా ఇష్టాల గురించి మీకెందుకు? అయినా నేనెందుకు సిగ్గు పడాలి? ఏమతం సరిగ్గా ఉందో చెప్పండి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.