AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: చూపుల్తోనే మాయ చేయడం అంటే ఇదే.. శ్రీలీల వయ్యారానికి ఫిదా అవ్వాల్సిందే.

లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మారు మ్రోగుతోంది. టాలీవుడ్ లో దాదాపు 10 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఈ బ్యూటీ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. రవితేజతో కలిసి ధమాకా సినిమాతో  సూపర్ హిట్ అందుకుంది శ్రీలీల. తన ఎనర్జీతో ,యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించింది. దాంతో ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం బడా హీరోల సినిమాల్లో నటిస్తుంది శ్రీలీల. 

Rajeev Rayala
|

Updated on: Sep 12, 2023 | 2:19 PM

Share
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మారు మ్రోగుతోంది. టాలీవుడ్ లో దాదాపు 10 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా ఈ బ్యూటీ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. 

1 / 5
రవితేజతో కలిసి ధమాకా సినిమాతో  సూపర్ హిట్ అందుకుంది శ్రీలీల. తన ఎనర్జీతో ,యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించింది. దాంతో ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం బడా హీరోల సినిమాల్లో నటిస్తుంది శ్రీలీల. 

2 / 5
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది శ్రీలీల. ఈ సినిమానుంచి పూజ హెగ్డే తప్పుకోవడంతో శ్రీలీలకు మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

3 / 5
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుగుతోంది. వీటితోపాటు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో చేస్తోంది. 

4 / 5
సీనియర్ హీరోల సినిమాల్లోనే కాదు యంగ్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ గా చేస్తుంది శ్రీలీల. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోనూ తన ఫోటోలు షేర్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి