Mammootty: మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం.. తల్లి మరణం నుంచి తేరుకోకముందే..

మలయాళం స్టార్‌ హీరో మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి అమీనా (70) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా కొన్నినెలల క్రితమే మమ్ముట్టి తల్లి కన్నుమూశారు. దీని నుంచి తేరుకోకముందే సోదరి కన్నుమూయడంతో మమ్ముట్టి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

|

Updated on: Sep 12, 2023 | 2:12 PM

1 / 5
కాగా.. అమీనాకు  జిబిన్ సలీం, జూలీ, జూబీ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బుధవారం (సెప్టెంబర్ 13) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

2 / 5
మమ్ముట్టి చెల్లి మరణంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

3 / 5
ఇటీవలే తన పుట్టిన రోజును జరుపుకొన్నారు మమ్ముట్టి. ఈ సందర్భంగానే బ్రహ్మయుగంపేరుతో కొత్త సినిమాను కూడా అనౌన్స్‌ చేశారు. ఇందులో మమ్ముట్టి మాంత్రికుడిగా నటించనున్నట్లు తెలుస్తోంది.

4 / 5
 మలయాళంలో స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్న మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. స్వాతి కిరణం, యాత్ర వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించారు.  ఇటీవలే అక్కినేని అఖిల్‌ నటించిన ఏజెంట్‌లోనూ మెరిశారు.

5 / 5
Follow us
కన్వీనర్ కోటా MBBS వెబ్‌ఆప్షన్లు ప్రారంభం.. ఈ నెల 29 వరకు అవకాశం

గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!

వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి ఇలా తిన్నారంటే.. అస్సలు వదిలిపెట్టరు

గేట్‌ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే

ఈ ఫేస్ ప్యాక్స్‌ వేసుకుంటే ముఖంపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు..

అకాల మరణం పొందిన వ్యక్తులకు మోక్షాన్ని ఇచ్చే ప్రాంతం..

రీతూ పాప కూడా మొదలెట్టేసిందిగా..!
రీతూ పాప కూడా మొదలెట్టేసిందిగా..!
బీసీసీఐకి షాకిచ్చిన టీమిండియా ఆటగాళ్లు.. ఇదే చివరి మ్యాచ్ అయ్యేనా

మీ ఇంటిని థియేటర్‌గా మార్చేయండి.. సౌండ్‌ బార్‌లపై భారీ డిస్కౌంట్‌

అసలు డిక్లరేషన్‌పై టీటీడీ రూల్ ఏం చెబుతోంది?