AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naveen Polishetty: ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన నవీన్ పోలిశెట్టి.. కారణం ఇదే

తొలి సినిమాతోనే తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆతర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అనుదీప్ దర్శకత్వం వహించిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు ఆయన క్రేజ్ ఓ రేంజ్ లోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బడా బ్యానర్ యువీ క్రియేషన్స్ తో కలిసి సినిమా చేస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తున్నాడు నవీన్. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా చేస్తున్నారు. 

Naveen Polishetty: ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన నవీన్ పోలిశెట్టి.. కారణం ఇదే
Naveen Polishetty
Rajeev Rayala
|

Updated on: Sep 04, 2023 | 10:17 AM

Share

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. హీరోగా సినిమాలు చేయక ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో కనిపించాడు నవీన్ ఆతర్వాత బాలీవుడ్ లోనూ నటించాడు. ఇక ఈ కుర్ర హీరో తొలి సినిమా ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ మూవీ సూపర్ హిట్ గా నిలించింది. తొలి సినిమాతోనే తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆతర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అనుదీప్ దర్శకత్వం వహించిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు ఆయన క్రేజ్ ఓ రేంజ్ లోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బడా బ్యానర్ యువీ క్రియేషన్స్ తో కలిసి సినిమా చేస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తున్నాడు నవీన్. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా చేస్తున్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా అనుష్క కనిపించడం లేదు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యత మొత్తం నవీన్ ఒక్కడే మీదేసుకున్నాడు. ఇప్పటికే ఆయన ఊరూరా తిరుగుతూ సినిమాను ప్రచారం చేసుకుంటున్నారు. పలు షోలకు గెస్ట్ గా వెళ్లి తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.

తాజాగా ఆయన మీట్‌ అండ్‌ గ్రీట్‌ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ.. సినిమా ఆలస్యం అయినందుకు మమల్ని క్షమించండి అని అన్నారు. షూటింగ్ కు చాలా సమయం పట్టింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులే ఈ సినిమా ఆలస్యానికి కారణం అని తెలిపారు. త్వరలోనే అమెరికా వెళ్తున్నానని అక్కడ మూవీ ప్రమోషన్ షురూ చేస్తున్నట్టు తెలిపారు.అక్కడే ఈ మూవీని అభిమానిలతో కలిసి చూడనున్నారు నవీన్ పోలిశెట్టి .

నవీన్ పోలిశెట్టి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..