AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BiggBoss 7 Telugu: బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పల్లవి ప్రశాంత్ ఎవరో..? అతని బ్యాగ్రౌండ్ ఏంటి..?

నిన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది వీరే అంటూ చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ కింగ్ నాగార్జున మాత్రం మొదటి రోజు 14 మందిని హౌస్ లోకి పంపించి అందరిని షాక్ కు గురి చేశారు. అయితే వెళ్లిన 14 మంది కాంటెస్ట్స్ కాదు అని అందులో కొంతమంది తిరిగి వెనక్కి వచ్చేస్తారని తెలిపారు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లో ఆడి గెలిచినా వారే ఈ సీజన్ లోకి కంటెస్టెంట్స్ గా ఉంటారని తెలిపారు నాగార్జున. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో వెళ్లిన వారిలో ఉన్నది ఎవరంటే..

BiggBoss 7 Telugu: బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పల్లవి ప్రశాంత్ ఎవరో..? అతని బ్యాగ్రౌండ్ ఏంటి..?
Pallavi Prashanth
Rajeev Rayala
|

Updated on: Sep 04, 2023 | 12:55 PM

Share

బిగ్ బాస్ సీజన్ 7 సందడి షురూ అయ్యింది. ప్రతిఏడాది లానే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ గేమ్ షో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి బిగ్ బాస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నిన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది వీరే అంటూ చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ కింగ్ నాగార్జున మాత్రం మొదటి రోజు 14 మందిని హౌస్ లోకి పంపించి అందరిని షాక్ కు గురి చేశారు. అయితే వెళ్లిన 14 మంది కాంటెస్ట్స్ కాదు అని అందులో కొంతమంది తిరిగి వెనక్కి వచ్చేస్తారని తెలిపారు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లో ఆడి గెలిచినా వారే ఈ సీజన్ లోకి కంటెస్టెంట్స్ గా ఉంటారని తెలిపారు నాగార్జున. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో వెళ్లిన వారిలో ఉన్నది ఎవరంటే..

సీరియల్ ప్రియాంక జైన్‌, హీరో శివాజీ, సింగర్ దామిని భట్ల, మోడల్ ప్రిన్స్ యావర్‌, టీవీ నటి శుభశ్రీ, నటి షకీలా, టీవీ నటి శోభా శెట్టి,యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రిథిక రోజ్ ,సీరియల్ హీరో డాక్టర్ గౌతమ్ కృష్ణ, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి , నటి కిరణ్ రాథోడ్ లోకి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.

అయితే వీరిలో చాలా మంది ప్రేక్షకులకు పెద్దగా తెలియని మొహాలే ఉన్నారు. వారిలో పల్లవి ప్రశాంత్ ఒకరు. ప్రశాంత్ ఒక యూట్యూబర్. సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. రైతు బిడ్డను అంటూ నెట్టింట బాగానే సందడి చేస్తుంటాడు. బిగ్ బాస్ గేమ్ షోకి వెళ్లాలని ఎప్పటి నుంచో సోషల్ మీడియా వేదికగా ఆయన రకరకాల పోస్ట్లు వీడియోలు షేర్ చేస్తున్నాడు.

తనను బిగ్ బాస్ గేమ్ షోకు పంపాలని, అందుకు సపోర్ట్ చేయాలని జనాలను రిక్వెస్ట్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఇప్పుడు అతడికి బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చింది. మరి బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ ఎలా గేమ్ ఆడతాడో.. అక్కడుండే టాస్క్ లు,రాజకీయాలను ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్