AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIT 3: ఇదేం అరాచకం సామీ.. దుమ్మురేపిన హిట్ 3 ట్రైలర్.. ఇరగదీసిన నాని

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఓ వైపు హీరోగా మరో వైపు ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. 2023లో హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. 2024లో సరిపోదా శనివారం మూవీతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నాని

HIT 3: ఇదేం అరాచకం సామీ.. దుమ్మురేపిన హిట్ 3 ట్రైలర్.. ఇరగదీసిన నాని
Hit 3
Rajeev Rayala
|

Updated on: Apr 14, 2025 | 12:09 PM

Share

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3, యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కితుంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వంవహిస్తున్నారు. ఇది “హిట్” ఫ్రాంచైజీలో వస్తున్న మూడవ భాగం.  గతంలో “హిట్: ది ఫస్ట్ కేస్” (2020)లో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. అలాగే  “హిట్: ది సెకండ్ కేస్” (2022)లో అడివి శేష్ నటించారు. ఇక ఇప్పుడు నాని నటిస్తున్న హిట్ 3 చిత్రం 2025 మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

తాజాగా హిట్ 3 సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో కావాల్సినంత యాక్షన్ ఉంటుందని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. హిట్ 3లో నాని అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. నాని సరసన  శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అడివి శేష్, నివేతా థామస్ కీలకపాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాని ఈ చిత్రానికి నిర్మాతగా, కథ రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?
ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?