Naga Chaitanya: ‘అది నాకు చాలా బోర్.. అందుకే దూరంగా ఉంటాను’..  నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఇటీవల గత కొద్దిరోజులుగా చైతూ వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో పలు రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Naga Chaitanya: 'అది నాకు చాలా బోర్.. అందుకే దూరంగా ఉంటాను'..  నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 24, 2022 | 2:59 PM

టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఇటీవలే థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలకు అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇటీవల గత కొద్దిరోజులుగా చైతూ వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో పలు రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. విడాకుల ప్రకటన అనంతరం చైతూ పర్సనల్ లైఫ్ ఎప్పుడూ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే సమంత తాను ఆకస్మాత్తుగా ఎదురుపడితే హాయ్ చెబుతాను అని.. వృత్తిపరమైన జీవితం… పర్సనల్ లైఫ్ కు వేరు వేరుగా ప్రాధాన్యత ఇస్తానంటూ చైతూ చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి సోషల్ మీడియా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు చైతూ.

“నేను సోషల్ మీడియా నుంచి డిస్‏కనెక్ట్ అయ్యాను. నిజానికి నేను ఆన్‏లైన్‏లో చాలా బోరింగ్‏గా ఉంటాను. కానీ నా సినిమా విడుదలవుతున్నప్పుడు ఆ చిత్రం గురించి పోస్ట్ చేయడం కంటే ఎక్కువగా చదువేందుకు ఆసక్తి చూపిస్తాను. అంటే ఇంటర్వ్యూలు,. ప్రతిచర్యలు చదివుతుంటాను. రెండింటిని ముడిపెట్టను. అందులో చాలా విషపూరితమైనవి ఉన్నాయి. వాటిని ఫిల్టర్ చేసి మంచిది ఏది.. చెడు ఏది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుర్తించలేకపోతే సోషల్ మీడియా మనకు మంచిది కాదు. మిమ్మల్ని ఇది చెడు మార్గంలో తీసుకెళ్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం మానసిక ఆరోగ్యానికి మంచిది అని అన్నారు చైతూ.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు