Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ గ్లామర్‌ షోకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేశారా ??

స్టార్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్ రూట్‌ మార్చేస్తున్నారా? ప్రజెంట్ అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. రీ ఎంట్రీ...

Phani CH

|

Updated on: Aug 24, 2022 | 4:51 PM

స్టార్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్ రూట్‌ మార్చేస్తున్నారా? ప్రజెంట్ అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. రీ ఎంట్రీ... కొత్త దారిలో వెళ్లే ఆలోచనలో ఉన్నారా..? ఇదే ఇప్పుడు సౌత్‌ సర్కిల్స్‌లో ట్రెండింగ్ టాపిక్‌.

1 / 7
తాజాగా కాజల్‌ ఓ డిఫరెంట్‌ మూవీకి సైన్ చేశారన్న టాక్ రావటంతో.. కాజల్‌ అప్‌ కమింటగ్ సినిమాల మీద చర్చ మొదలైంది.గ్లామర్‌ ప్లస్ టాలెంట్‌తో దశాబ్దానికి పైగా సిల్వర్‌ స్క్రీన్‌ను రూల్‌ చేసిన సీనియర్ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌.

2 / 7
దాదాపు స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ... కొత్త తరం ఎంట్రీతో కాస్త స్లో అయ్యారు. అదే సమయంలో పెళ్లి, పిల్లలు అంటూ కెరీర్‌లో లాంగ్ బ్రేక్ తీసుకున్నారు.

3 / 7
త్వరలో ఈ చందమామ సిల్వర్‌ స్క్రీన్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. లాంగ్ డిలెయిడ్‌ మూవీ ఇండియన్‌ 2 త్వరలోనే రీ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు కాజల్‌.

4 / 7
 అంతేకాదు మరో ఇంట్రస్టింగ్ మూవీకి కూడా సైన్ చేశారట మిత్రవింద. అయితే కాజల్ సైన్ చేసిన ఆ మూవీ రెగ్యులర్ కమర్షియల్‌ ఫార్ముట్‌ సినిమా కాదన్న టాక్ వినిపిస్తోంది.

5 / 7
అమ్మ అయ్యాక కథల ఎంపికలో కొత్తగా ఆలోచిస్తున్నారు కాజల్‌ అగర్వాల్‌. ఇండియన్ 2 సినిమాలో పెద్దగా గ్లామర్ షోకు స్కోప్‌ లేని రోల్‌ ప్లే చేస్తున్నారు. ఆ తరువాత చేయబోయే సినిమాలోనే అలాంటి క్యారెక్టర్‌లోనే కనిపిస్తారట.

6 / 7
ఎక్స్‌పరిమెంటల్‌ జానర్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. ఇలా వరుసగా నటనకు స్కోప్‌ ఉన్న క్యారెక్టర్స్‌ మాత్రమే సెలక్ట్ చేసుకుంటుండంతో చందమామ ఇక గ్లామర్‌ రోల్స్ చేయారా అన్న చర్చ మొదలైంది.

7 / 7
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?