AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varudu Kaavalenu: టామ్‌ అండ్‌ జెర్రీలా ఉన్న వీరు ప్రేమలో ఎలా పడ్డారబ్బా.? ఆకట్టుకుంటోన్న వరుడు కావలెను టీజర్‌.

Varudu Kaavalenu: నాగశౌర్య, రీతూ వర్మ జంటగా 'వరడు కావలెను' సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఫీల్‌గుడ్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న...

Varudu Kaavalenu: టామ్‌ అండ్‌ జెర్రీలా ఉన్న వీరు ప్రేమలో ఎలా పడ్డారబ్బా.? ఆకట్టుకుంటోన్న వరుడు కావలెను టీజర్‌.
Varudu Kavalenu
Narender Vaitla
|

Updated on: Aug 31, 2021 | 10:51 AM

Share

Varudu Kaavalenu: నాగశౌర్య, రీతూ వర్మ జంటగా ‘వరడు కావలెను’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఫీల్‌గుడ్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందంద సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయనుంది.

ఇదిలా ఉంటే సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో ప్రమోషన్‌ వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్‌ టీజర్‌ను విడుదల చేసింది. కృష్టాష్టమి పురస్కరించుకొని ఈ టీజర్‌ను విడుదల చేశారు. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌ను గమనిస్తే సినిమా మొత్తం ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండేలా కనిపిస్తోంది. ఇక నాగశౌర్య, రీతూ వర్మల మధ్య ఉన్న సన్నివేశాలను ఆకట్టుకుంటున్నాయి. టామ్‌ అండ్‌ జెర్రీలా నిత్యం గొడవ పడుతోన్న ఈ జంట మధ్య ప్రేమ ఎలా పుట్టిందన్న అంశాన్ని దర్శకుడు ఎలా చూపించనున్నాడన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ద్వారా మరో అందమైన ప్రేమ కథ వెండి తెరపై తళుక్కుమనున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. మరి టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:  బాదుడే.. బాదుడు.. క్రెడిట్‌ కార్డుదారులకు ఆ బ్యాంకు షాకింగ్‌ న్యూస్‌.. సెప్టెంబర్‌ 15 నుంచి కొత్త నిబంధనలు.!

Vijayakanth: విషమంగా స్టార్ హీరో ఆరోగ్యం.. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్‏లో కీలక మార్పులు.. కొత్తగా మరో ముగ్గురు..  

Follow Us
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..