Varudu Kaavalenu : దసరా రేస్ నుంచి తప్పుకున్న నాగశౌర్య.. వెనక్కితగ్గిన ‘వరుడు కావలెను’..?

యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టిన ఈ కుర్ర హీరో ఆయా సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేశాడు.

Varudu Kaavalenu : దసరా రేస్ నుంచి తప్పుకున్న నాగశౌర్య.. వెనక్కితగ్గిన 'వరుడు కావలెను'..?
Varudu Kavalenu
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 08, 2021 | 1:18 PM

Varudu Kaavalenu : యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టిన ఈ కుర్ర హీరో ఆయా సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేశాడు. ఇక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పక్క ప్లానింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో శౌర్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వరుడు కావలెను. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో నాగ శౌర్యకు జోడీగా తెలుగమ్మాయి రీతూ వర్మ నటిస్తుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. ఇక ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని తెలుస్తుంది.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – టీజర్ – పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాలో నదియా – మురళీశర్మ – వెన్నెల కిశోర్ – ప్రవీణ్ – హర్ష వర్ధన్ ఇతరపాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా దసరా రేస్ నుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే దసరా రేసులో ‘మహాసముద్రం’ , ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘పెళ్లి సందD’  సినిమాలు కూడా పోటీ పడనున్నాయి. దాంతో ‘వరుడు కావలెను’ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha: మరో షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత.. ట్రోలింగ్‌కు స్ట్రాంగ్ రిప్లై.. నెట్టింట వైరల్.!

Kondapolam Twitter Review : ‘కొండపోలం’లో కురుస్తున్న పాజిటివ్ వాన..

Madonna Sebastian : ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్ మత్తెక్కించే ఫోజులు..

Cruise Drugs Case: మాఫియా ప‌ప్పులంద‌రూ రక్షణగా నిలుస్తున్నారు.. హృతిక్ రోష‌న్ సోషల్ మీడియా పోస్ట్‌పై కంగనా సెటైర్లు

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే