Samantha: మరో షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత.. ట్రోలింగ్‌కు స్ట్రాంగ్ రిప్లై.. నెట్టింట వైరల్.!

అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్ మీడియా అకౌంట్లపై ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. ఇక ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసే ప్రతీ పోస్ట్..

Samantha: మరో షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత.. ట్రోలింగ్‌కు స్ట్రాంగ్ రిప్లై.. నెట్టింట వైరల్.!
Samantha 1
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 08, 2021 | 2:04 PM

అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్ మీడియా అకౌంట్లపై ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. ఇక ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసే ప్రతీ పోస్ట్, ఇన్‌స్టా స్టోరీ నెట్టింట వైరల్‌గా మారాయి. విడాకుల వ్యవహారం తర్వాత సమంత తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు, మనసులో ఎంతో బాధ ఉన్నట్లు ఆమె చేసే పోస్టులు చెప్పకనే చెబుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా తన మనసులోని బాధను మరోసారి బయటపెడుతూ సమంత షేర్ చేసిన ఓ ఇన్‌స్టా స్టోరీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ”మహిళలు ఏం చేసినా నైతికత గురించి ప్రశ్నిస్తారు. మరి మగవాళ్లు చేస్తే ఈ ప్రశ్న ఎప్పుడూ ఉండదు. అలాంటప్పుడు ఓ సమాజంగా మనకే ఏ నైతికత లేదు” అంటూ ఓ కొటేషన్‌ను పోస్ట్‌గా పెట్టింది.

ఇదిలా ఉంటే.. నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్న అనంతరం అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది సమంతదే తప్పు అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌ను కూడా దారుణంగా ట్రోల్ చేస్తూ అతడిని నిందిస్తున్నారు.

మరోవైపు ఇటీవల ఓ యాడ్ షూటింగ్ గ్యాప్‌లో సమంత కంటతడి పెట్టుకున్నట్లు సమాచారం. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.? విడాకుల వ్యవహారం పూర్తిగా వారి వ్యక్తిగతమని.. అందులో ఒకరిదే తప్పు అన్నట్లు మాట్లాడటం సరికాదని.. కొంతమంది ఫ్యాన్స్ సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు.

Read Also:  Viral Video: చేపల వల వేసిన జాలర్లకు ఊహించని షాక్.. అందులో చిక్కింది చూసి ఫ్యూజులు ఔట్.!

రోడ్డుపై రూ.2 వేల నోట్ల కుప్పలు.. పోలీసులకు అందిన ఫిర్యాదు.. అసలు సంగతేంటంటే.?

పాములలో గుండె కదులుతూ ఉంటుందా.? ఆసక్తికర విషయాలు మీకోసమే.!

బంపరాఫర్‌.. అకౌంట్‌లో డబ్బు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్‌! ఇంతకీ అసలు కథేంటంటే..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ