AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: ‘ఏజెంట్’ రిజల్ట్ పై నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్.. టైం కొన్నాళ్లకు వెళ్లిపోతుందంటూ..

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం నాగచైతన్య నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో చైతూ సరసన కృతి శెట్టి నటిస్తుండగా.. ఇందులో చైతూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కస్టడీ సినిమా ప్రమోషన్లలో భాగంగా చైతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Naga Chaitanya: 'ఏజెంట్' రిజల్ట్ పై నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్.. టైం కొన్నాళ్లకు వెళ్లిపోతుందంటూ..
Chaitanya
Rajitha Chanti
|

Updated on: May 04, 2023 | 4:05 PM

Share

గత కొద్ది కాలంగా అక్కినేని హీరోలకు సరైన హిట్ లేదన్న సంగతి తెలిసిందే. నాగార్జున నుంచి మొన్న అఖిల్ వరకు… అక్కినేని హీరోస్ నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అవుతున్నాయి. ది ఘోస్ట్, ఏజెంట్ చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇప్పుడు అక్కినేని అభిమానుల ఆశలన్నీ చైతూ నటిస్తోన్న కస్టడీ మూవీపైనే ఉన్నాయి. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం నాగచైతన్య నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో చైతూ సరసన కృతి శెట్టి నటిస్తుండగా.. ఇందులో చైతూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కస్టడీ సినిమా ప్రమోషన్లలో భాగంగా చైతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కొంతకాలంగా అక్కినేని హీరోల సినిమాలు డిజాస్టర్స్ అవుతున్నాయి మీరేమంటారు అని చైతూను ప్రశ్నించగా.. “మేము అభిమానులకు మంచి సక్సెస్ ఇవ్వాలని అనుకుంటాం. వారి అభిమానం, ప్రేమకు తిరిగి ఇచ్చేది ఒక మంచి సినిమానే. ఇటీవల మా కుటుంబం నుంచి కొన్ని చిత్రాలకు సరైన రిజల్ట్ రాలేదు. యాక్టర్స్ కెరీర్ లో ఇలాంటి అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా సహజం ఈ టైం కొన్నాళ్లకు వెళ్లిపోతుంది. తప్పకుండా ప్రేక్షకులను మళ్లీ ఎంటర్టైన్ చేస్తాము. మా ఫ్యాన్స్ ఆశించే రిజల్ట్ కస్టడీ నుంచి రాబోతుందని నమ్ముతున్నాను” అని అన్నారు చైతూ.

ఇవి కూడా చదవండి

అలాగే తన జీవితంలో ఏ విషయానికి పశ్చాత్తాపం లేదని.. జీవితంలో ఏది జరిగినా ఒక పాఠమవుతుందని అన్నారు చైతూ. అంతేకాకుండా.. ఒక్కసారి రిజెక్ట్ చేసిన స్నేహితులతో మళ్లీ స్నేహం చేయడం తనకు నచ్చదని చైతూ చెప్పగా.. ఇప్పుడు మరోసారి అక్కినేని హీరోస్ ఫెయిల్యూర్ సినిమాల గురించి చైతూ హుందాగా మాట్లాడడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో