- Telugu News Photo Gallery Cinema photos Naga Chaitanya New Mass and Stylish Look For Custody movie promotions photos goes viral telugu cinema news
Naga Chaitanya: మాస్ లుక్‌లో ఇంత స్టైలీష్‌గా ఉన్నావేంటి చైతూ.. అమ్మాయిల హృదయాలను దోచేస్తున్నావ్..
అక్కినేని నాగార్జున నటవారసుడిగా జోష్ సినిమాతో సినీపరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టాడు నాగచైతన్య. ఈ సినిమా విజయాన్ని అందుకోకపోయినా.. నటనపరంగా ప్రశంసలు అందుకున్నాడు చైతూ. ఆ తర్వాత ఏమాయ చేసావే సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు ఈ అక్కినేని హీరో. ఈ సినిమా తర్వాత వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు చైతూ.
Updated on: May 04, 2023 | 3:37 PM

అక్కినేని నాగార్జున నటవారసుడిగా జోష్ సినిమాతో సినీపరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టాడు నాగచైతన్య. ఈ సినిమా విజయాన్ని అందుకోకపోయినా.. నటనపరంగా ప్రశంసలు అందుకున్నాడు చైతూ.

ఆ తర్వాత ఏమాయ చేసావే సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు ఈ అక్కినేని హీరో. ఈ సినిమా తర్వాత వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు చైతూ.

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న చైతూ.. ఇప్పుడు కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో చైతూ జోడిగా మరోసారి ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 5న రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ఈసినిమాలో చైతూ లుక్ ఆకట్టుకుంటుంది. ఇక ప్రమోషన్లలోనూ చైతూ కొత్త లుక్ అట్రాక్షన్ అవుతుంది.

వైట్ షర్ట్ లో సన్ గ్లాస్ పెట్టి పొడవాటి జుట్టుతో గడ్డంతో లుక్ వైరల్ అవుతోంది. షర్ట్ బటన్ విప్పడం ద్వారా మాస్ ఆడియన్స్ తో పాటు అమ్మాయిల హృదయాలను దోచుకునే విధంగా చైతూ లుక్ ఉందంటున్నారు.

మాస్ లుక్‌లోనూ ఇంత స్టైలీష్‌గా కనిపించడం అక్కినేని వారసుడి సొంతమంటున్నారు లేడీ ఫ్యాన్స్. ప్రస్తుతం చైతూ న్యూలుక్ వైరలవుతుంది.

మాస్ లుక్‌లో ఇంత స్టైలీష్‌గా ఉన్నావేంటీ చైతూ.. అమ్మాయిల హృదయాలను దోచేస్తున్నావ్..

మాస్ లుక్‌లో ఇంత స్టైలీష్‌గా ఉన్నావేంటీ చైతూ.. అమ్మాయిల హృదయాలను దోచేస్తున్నావ్..

మాస్ లుక్‌లో ఇంత స్టైలీష్‌గా ఉన్నావేంటీ చైతూ.. అమ్మాయిల హృదయాలను దోచేస్తున్నావ్..




