Custody Movie: డీసెంట్‌ టాక్‌‌తో రన్ అవుతున్న కస్టడీ.. 22 కోట్ల కస్టడీ కలెక్షన్స్‌ రాబట్టిన చైతు సినిమా

కోలీవుడ్ స్టార్ అండ్ వెర్సటైల్ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు డైరెక్షన్లో.. నాగచైతన్య చేస్తున్న బై లింగువల్ ఫిల్మ్ కస్టడీ. చై థాంక్యూ డిజాస్టర్ తరువాత రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ దిమ్మతిరిగే రేంజ్ లో  జరిగింది. 

Custody Movie
Follow us
Surya Kala

|

Updated on: May 13, 2023 | 7:58 AM

హిట్టు ఫట్టు.. అనేది పక్కకు పెడితే.. ఓ సినిమా ప్రొడ్యూసర్ల జేబులు నింపాలంటే.. థియేటర్లలో ఓ రేంజ్‌లో టికెట్లు తెగాలి. దాంతో పాటే.. అంతకు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా.. భారీ గా జరిగి ఉండాలి. అప్పుడే! తాను తెరకెక్కించిన సినిమా నిర్మాత జేబులో కాసుల గలగలాడతాయి. ఓ సినిమా దిమ్మతిరిగే లాభాలను వచ్చేలా చేసుకుంటుంది. ఇక ఇప్పుడు నాగచైతన్య కస్టడీ కూడా అదే చేసింది. అప్పుడే 22కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంది.

కోలీవుడ్ స్టార్ అండ్ వెర్సటైల్ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు డైరెక్షన్లో.. నాగచైతన్య చేస్తున్న బై లింగువల్ ఫిల్మ్ కస్టడీ. చై థాంక్యూ డిజాస్టర్ తరువాత రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ దిమ్మతిరిగే రేంజ్ లో  జరిగింది.

ఇక అకార్డింగ్ టూ బాక్సాఫీస్‌ రిపోర్ట్‌.. నాగచైతన్య కస్టడీ మూవీ.. దాదాపు 21.80కోట్లను ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లోనే వచ్చేలా చేసుకుందట. అయితే ఇది బ్రేక్ ఈవెన్ 22.50 కోట్లకు చాలా క్లోజ్‌ గా ఉండడంతో.. ఈ సారి చై.. తన ప్రొడ్యూసర్స్‌ జేబులు నింపడం ఖాయమే టాక్ త్రూ అవుట్ ఇండస్ట్రీ వినిపిస్తోంది. దానికితోడు ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ.. డీసెంట్‌ టాక్‌ తో రన్ అవుతోంది. భారీగానే ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకుంది కూడా..! ఇక ఈ లెక్కన చూస్తే.. ఈసినిమాతో ప్రొడ్యూసర్స్‌ ఖుష్ అనే న్యూస్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?

స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో

ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్