AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhola Shankar: ‘భోళా శంకర్ మ్యూజిక్ మేనియా’ షూరు.. పాటల సందడికి వేళైందంటోన్న చిరు..

ఇక ఇప్పుడు ఆయన భోళా శంకర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మెహర్ రమేశ్ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులుగా కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతుంది. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది.

Bhola Shankar: 'భోళా శంకర్ మ్యూజిక్ మేనియా' షూరు.. పాటల సందడికి వేళైందంటోన్న చిరు..
Bhola Shankar Music Mania
Rajitha Chanti
|

Updated on: May 30, 2023 | 2:46 PM

Share

ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా కాలం తర్వాత పూర్తిగా మాస్ లుక్‏లో మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు చిరు. ఇక ఇప్పుడు ఆయన భోళా శంకర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మెహర్ రమేశ్ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులుగా కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతుంది. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

భోళా శంకర్ పాటల సందడికి వేళైందని వెల్లడించింది. త్వరలోనే భోళా శంకర్ పాటలు అభిమానుల ముందుకు తీసుకువస్తామని తెలిపింది. భోళా శంకర్ మెగా మ్యూజిక్ మేనియా వచ్చేస్తోందంటూ ఫ్యాన్స్ కు తియ్యని కబురు చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. భోళా శంకర్ నుంచి చిరు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాది ఆగస్ట్ 11న అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే దాదాపు పదేళ్ల తర్వాత మెహర్ రమేష్ మెగాఫోన్ పట్టాడు. 2013లో వచ్చిన షాడో తర్వాత ఇప్పటివరకు ఆయన మరో ప్రాజెక్ట్ చేయలేదు. దీంతో ఇప్పుడు మెగాస్టార్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా చిరు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ వేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..