AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waltair Veerayya: మెగాస్టారా మజాకా.. దిమ్మతిరిగే కలెక్షన్స్‌తో దూసుకుపోతోన్న వీరయ్య.. 5 రోజుల్లో..

యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలి షో నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. చిరంజీవితో పాటు ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా నటించారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Waltair Veerayya: మెగాస్టారా మజాకా.. దిమ్మతిరిగే కలెక్షన్స్‌తో దూసుకుపోతోన్న వీరయ్య.. 5 రోజుల్లో..
Waltair Veerayya
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jan 19, 2023 | 8:17 AM

Share

చిరంజీవి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా  ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి మాస్ మసాలా పాత్రలో నటించి మెప్పించారు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలి షో నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. చిరంజీవితో పాటు ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా నటించారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే వాల్తేరు వీరయ్య సినిమా భారీ ఓపినింగ్స్ ను రాబట్టింది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించగా.. మరో హీరోయిన్ గా కేథరిన్ నటించింది. ఇక ఈ సినిమా విడుదలై 5 రోజులు పూర్తయ్యింది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా 5 రోజులకు ఎంత  వసూల్ చేసిందంటే..

ఇవి కూడా చదవండి

నైజాం 22.29 కోట్లు, సీడెడ్ 13.05 కోట్లు, ఉత్తరాంధ్ర 8.58 కోట్లు, ఈస్ట్ 6.64 కోట్లు, వెస్ట్ 3.81 కోట్లు, గుంటూరు 5.38 కోట్లు, కృష్ణా 4.89 కోట్లు, నెల్లూరు 2.46 కోట్లు, ఏపీ – తెలంగాణ కలిపి 67.10 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 5.58 కోట్లు, ఓవర్సీస్ 10.20 కోట్లు, వరల్డ్ వైడ్  82.88 కోట్ల షేర్ ను రాబట్టింది ఈ సినిమా. ఇక రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత  ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్