- Telugu News Photo Gallery Cinema photos Actress Janhvi Kapoor Latest photos goes viral in social media telugu cinema news
Janhvi Kapoor: అలా వయ్యారంగా కూర్చొని చూస్తే అల్లాడిపోవా హృదయాలు.. ఇంత అందాన్ని తట్టుకునేది ఎలాగమ్మ ముద్దుగుమ్మ..
Updated on: Jan 18, 2023 | 1:55 PM

దివంగత హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గురించి చెప్పక్కర్లేదు. దఢక్ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది.

కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించింది. నటనపరంగా ప్రశంసలు అందుకుంది.

హిట్టు.. ప్లాపులతో సంబంధం లేకుండా.. సరికొత్త జానర్ చిత్రాలను ఎంచుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తుంది.

ఇక తనకు సౌత్ ఇండస్ట్రీలో కూడా నటించాలని ఉందని గతంలో చెప్పేసింది జాన్వీ. దీంతో ఆమె ఎన్టీఆర్ సినిమాలో నటించనున్నట్లుగా టాక్.

ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. లేటేస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ హీట్ పెంచేస్తుంది.

తాజాగా లేహంగాలో ఈ అమ్మడు అదిరిపోయింది. ఓరచూపులతో వయ్యారంగా కూర్చుని చూస్తోన్న జాన్వీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఈ ముద్దుగుమ్మ లేటేస్ట్ ఫోటోలకు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. ఇంత అందంగా ఉంటే ఎట్టా జాన్వీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





























