Jowar Soup: బరువు తగ్గిస్తూ ఆరోగ్య ప్రయోజనాలను అందించే వేడివేడి జొన్న వెజ్ సూప్
వర్షాకాలంలో లేదా చలికాలంలో సాయంత్రం వేళల్లో ఒంట్లో బద్ధకం పోయి గొంతుకు కాస్త ఘాటుగా, హాయిగా తగిలేలా ఏదైనా వేడిగా తాగాలనిపిస్తుంది. చాలామంది మార్కెట్లో దొరికే కృత్రిమ రసాయనాలు, కార్న్‌ఫ్లోర్ ఎక్కువగా ఉండే రెడీమేడ్ సూప్ ప్యాకెట్లను వాడుతుంటారు. కానీ, మన వంటింట్లో ఉండే సంప్రదాయ జొన్నలు లేదా జొన్నపిండితో అత్యంత బలవర్ధకమైన వెజ్ సూప్‌ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
