AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ తాగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? జీర్ణవ్యవస్థ, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం జాగ్రత్త!

చాలామందికి ఉదయాన్నే వేడివేడిగా ఒక కప్పు టీ తాగందే ఏ పని మొదలుపెట్టరు. అలసటను తగ్గించి, మనస్సుకు ఉపశమనం అందించే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, టీ తాగే విషయంలో కొందరు చేసే కొన్ని సాధారణ పొరపాట్లు జీర్ణవ్యవస్థతో పాటు మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే టీ విషయంలో ఈ తప్పులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

Jyothi Gadda
|

Updated on: Aug 17, 2026 | 3:39 PM

Share
ముందుగా టీ పొడి లేదా టీ బ్యాగ్‌ను ఎక్కువసేపు మరిగించడం వల్ల అందులో కెఫీన్, టానిన్లు అధికంగా విడుదలవుతాయి. ఇది కడుపులో అసౌకర్యం, యాసిడిటీని పెంచుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల వికారం, గ్యాస్, కడుపులో మంట, యాసిడిటీ వంటి తీవ్ర జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

1 / 5
రోజువారీ టీలో చక్కెర ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోతాయి. ఇది దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, మెటబాలిజం దెబ్బతినడానికి కారణమవుతుంది. అంతేకాదు..ఎక్కువ పాలు, ముఖ్యంగా హెవీ క్రీమ్ మిల్క్‌తో చేసే టీ కొందరిలో కడుపు ఉబ్బరం, భారంగా అనిపించేలా చేస్తుంది. లాక్టోస్ పడని వారికి ఇది మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

2 / 5
ఆహారం తిన్న వెంటనే లేదా భోజనంతో పాటు టీ తీసుకుంటే.. శరీరంలో ఐరన్ శోషణ వేగం తగ్గుతుంది. ఐరన్ లోపం ఉన్నవారు ఈ పొరపాటు అస్సలు చేయకూడదు. అలాగే, రోజుకు ఎక్కువ కప్పుల టీ తాగడం వల్ల శరీరంలోకి కెఫీన్ పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల నిద్రలేమి, గుండె దడ, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.

3 / 5
దప్పిక వేసినప్పుడు లేదా ద్రవ అవసరాల కోసం నీటికి ప్రత్యామ్నాయంగా టీని భావించడం సరైంది కాదు. మంచి నీటి స్థానాన్ని టీ భర్తీ చేయలేదు. కాబట్టి, టీ ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, దానిని ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి అనే దానిపై నియంత్రణ లేకపోవడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది.

4 / 5
టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. టీ తాగడం ఆరోగ్యకరమే అయినప్పటికీ, చేసే కొన్ని చిన్న పొరపాట్లు జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. కానీ మితమైన మోతాదులో, తక్కువ చక్కెరతో, సరైన సమయంలో తాగడం ద్వారా దాని అసలైన ప్రయోజనాలను పొందుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?