Megastar chiranjeevi : ధర్మస్థలి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చిరంజీవి.. ఆచార్య భారీ సెట్‏లో మెగాస్టార్..

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య (Acharya).. ఏప్రిల్ 29న థియేటర్లలో సందడి చేయనుంది.

Megastar chiranjeevi : ధర్మస్థలి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చిరంజీవి.. ఆచార్య భారీ సెట్‏లో మెగాస్టార్..
Acharya
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 28, 2022 | 11:09 AM

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య (Acharya).. ఏప్రిల్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టా్త్మంగా తెరకెక్కించిన ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని కలిగించాయి.. ఇందులో చరణ్, చిరు ఇద్దరూ నక్సల్స్ పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే చిరు, చరణ్, కొరటాల శివ వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆచార్య భారీ సెట్ ధర్మస్థలి గురించి మెగాస్టార్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆచార్య సినిమా కోసం ధర్మస్థలి సెట్‏ను ప్రత్యేకంగా నిర్మించిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ధర్మస్థలి సెట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సరిపడా ఆలయం మరెక్కడా కనిపించకపోవడంతో .. ప్రత్యేకంగా ఓ పెద్ద ఆలయంతోపాటు.. గ్రామాన్ని సెట్ చేసి ఆచార్య సినిమా తెరకెక్కించారు. తాజాగా ధర్మస్థలిగా రూపొందిన ఆచార్య భారీ సెట్‏ను మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేశారు. అందులో ఉన్న విశేషాలను వెల్లడించారు. కోకాపేట్ లో నిర్మించిన ఈ ధర్మస్థలిని కొంచెం పాతకాలం నాటి లుక్‏లో ఆకట్టుకుంటుంది.. దాదాపు 20 ఎకరాల్లో ఈ సెట్ నిర్మించారు. అందులోనే అగ్రహారాలు, మండపాలు, గోపురాలు, విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆచార్య సినిమా కంటే ముందే చిరు ధర్మస్థలిని పరిచయం చేయడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Viral Photo: అమాయకపు చూపులతో ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లోనే క్రేజీ హీరోయిన్..

Kaathu Vaakula Rendu Kadhal Twitter Review: కాతువాకుల రెండు కాదల్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. సమంత హిట్ కొట్టేనా ?

KGF 2 Yash: కేజీఎఫ్ 3 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాఖీభాయ్.. సెకండ్ పార్ట్‏కు మించి ఉంటుందని..

Pawan Kalyan: భవదీయుడు భగత్ సింగ్ డైలాగ్ లీక్ చేసిన డైరెక్టర్.. పవర్ ఫుల్‏గా ఉందంటూ మెగాస్టార్ కితాబు..

చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు