KGF 2 Yash: కేజీఎఫ్ 3 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాఖీభాయ్.. సెకండ్ పార్ట్‏కు మించి ఉంటుందని..

కేజీఎఫ్ 2 (KGF 2) బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన

KGF 2 Yash: కేజీఎఫ్ 3 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాఖీభాయ్.. సెకండ్ పార్ట్‏కు మించి ఉంటుందని..
Kgf 2 Yash
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 28, 2022 | 7:13 AM

కేజీఎఫ్ 2 (KGF 2) బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా కేజీఎఫ్ 2 నిలిచింది. సౌత్‏లోనే కాకుండా నార్త్‏లోనూ ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే, యశ్ టెరిఫిక్ నటనకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే కేజీఎఫ్ 2 చిత్రానికి కొనసాగింపుగా కేజీఎఫ్ 3 ఉంటుందని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గత ఇంటర్వ్యూలలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏ను అడగ్గా.. ప్రస్తుతానికీ తాను కేజీఎఫ్ 3 గురించి ఏం ఆలోచించడం లేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న యశ్ కేజీఎఫ్ 3 గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

యశ్ మాట్లాడుతూ.. “కేజీఎఫ్ 2 కోసం నేను.. ప్రశాంత్ నీల్ కొన్ని సన్నివేశాలు అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమాలో వాటిని చేయలేకపోయాము. ప్రస్తుతం ఆ సన్నివేశాల గురించి ఆలోచన లేదు.. త్వరలోనే కేజీఎఫ్ 3 సినిమా గురించి ప్రకటన రాబోతుంది. సెకండ్ పార్టుకు మించి థర్ట్ పార్ట్ ఉంటుంది.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్‍ను షేక్ చేస్తుంది. ప్రాంతీయ భాషల్లోనే కాకుండా.. హిందీలోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Ajay Devgn vs Sudeep: సుదీప్ వర్సెస్ అజయ్ దేవగన్‌.. నెట్టింట్ హీటెడ్ ట్వీట్ వార్..

Puneeth Rajkumar: పునీత్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న నటి.. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారంటూ..

KGF2, RRR కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 ఇండియన్‌ సినిమాలివే..

Richa Gangopadhyay: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!