KGF2, RRR కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 ఇండియన్‌ సినిమాలివే..

KGF 2, RRR, దంగల్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 జాబితా భారతీయ సినిమాల జాబితా ఇలా ఉంది.

Basha Shek

|

Updated on: Apr 27, 2022 | 5:16 PM

ಸసల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌, హర్షాలీ మల్హోత్రా నటించిన చిత్రం బజరంగీ భాయిజాన్ చిత్రం మొత్తం రూ.858 కోట్ల వసూళ్లు రాబట్టింది.

1 / 10
అమీర్ ఖాన్, జైరా వసీం జంటగా నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా రూ.830 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా టాప్‌-10 కలెక్షన్‌ సినిమాల్లో ఆరో స్థానంలో ఉంది.

2 / 10
ఆమిర్‌ ఖాన్‌ నటించిన పీకే సినిమా ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది.

3 / 10
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన రోబో 2.0 సినిమా రూ.654 కోట్లు వసూలు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచింది.

4 / 10
సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ ఖాన్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తంరూ. 614 కోట్లు వసూలు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచింది.

5 / 10
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన బాహుబలి2 ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ చిత్రం రూ.1749 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

6 / 10
ఇటీవ‌ల విడుద‌లైన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా బాక్సాఫీస్‌ ను షేక్‌ చేసింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1114 కోట్లకు పైగా వసూలు చేసి మూడో ప్లేస్‌లో కొనసాగుతోంది.

7 / 10
​ ఆమీర్‌ ఖాన్ నటించిన 'దంగల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1924 కోట్లు కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఈ చిత్రానిదే అగ్రస్థానం

8 / 10
కలెక్షన్లలో కొత్త రికార్డులు కొల్లగొడుతోన్న యష్‌  కేజీఎఫ్‌ 2 ఇప్పటివరకు రూ.939 కోట్లు రాబట్టి వెయ్యి కోట్లకు పరుగులు తీస్తోంది. అత్యధిక కలెక్షన్ల జాబితాలో ఈ సినిమా నాలుగో స్థానంలో ఉంది.

9 / 10
KGF 2, RRR, దంగల్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన  టాప్ 10 జాబితా భారతీయ సినిమాల జాబితా ఇలా ఉంది.

KGF 2, RRR, దంగల్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 జాబితా భారతీయ సినిమాల జాబితా ఇలా ఉంది.

10 / 10
Follow us
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.

వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!

మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే

షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!

లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో

గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..

మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..

అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..

కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న