Chiranjeevi: క్రేజీ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ తెలుగు రీమేక్ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.

Chiranjeevi: క్రేజీ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ తెలుగు రీమేక్ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా..
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2021 | 4:12 PM

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చిరు తోపాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చరణ్ ఆచార్య లో నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజాహెగ్డే  కనిపించనుంది. ఈ సినిమా షూటింగు ఇంకా 20 రోజుల పాటు జరగవలసిన సమయంలో కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆగిపోయింది. అప్పటి నుంచి కూడా ఆ కాస్త షూటింగు పూర్తి చేయడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు చిత్రయూనిట్ . ‘కోకాపేట’లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో 20 రోజుల పాటు షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. చిరంజీవి .. చరణ్ .. సోనూ సూద్ కాంబినేషన్లో సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట.

ఈ సినిమా తర్వాత మెగాస్టార్ లూసిఫర్ సినిమా రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం చేయనున్నాడు. మెగాస్టార్ పుట్టినరోజైన ఆగస్టు 22న లూసిఫర్‌ రీమేక్‌ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అన్నీ సాఫీగా సాగితే ఆగస్టు 22న లూసిఫర్‌ రీమేక్‌ టీజర్‌ విడుదల కావాల్సింది. కానీ, కరోనా ప్రభావం వల్ల ఆరోజున షూటింగ్‌ ప్రారంభించాల్సి వస్తోంది. ఎన్వీ ప్రసాద్‌ దీనికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. చరణ్‌ ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉండనున్నట్లు  తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

SriCharan Pakala : సినిమాటోగ్రాఫర్‏కు ప్రమాదం.. కాపాడమంటూ వేడుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్.. విరాళాలు ఇవ్వాలంటూ ట్వీట్..

Srihari: డబ్బులో రాయిని చుట్టి గుడ్డ కట్టి బాల్కానీ నుంచి విసిరేసేవారు.. శ్రీహరి గొప్పతనం గురించి చెప్పిన స్టార్ కమెడియన్..

Nikhil: పది లక్షలకు పైగా బిల్లులా ?.. వీటిని ఎవరు నియంత్రిస్తారు ? హస్పిటల్ బిల్లులపై హీరో నిఖిల్ ఆగ్రహం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!