Megastar Chiranjeevi: రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్.. చిరు మాటల వెనక ఉద్దేశం ఇదేనా.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన మెగాస్టార్ ప్రస్తుతం ఆయా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.

Megastar Chiranjeevi: రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్.. చిరు మాటల వెనక ఉద్దేశం ఇదేనా.!
Megastar
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Sep 20, 2022 | 1:46 PM

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన చిరు.. ప్రస్తుతం ఆయా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అయితే సినిమాల్లో మెగాస్టార్ గా రాణించిన చిరంజీవి. ఆ మధ్య రాజకీయాల వైపు అడుగు వేసిన విషయం తెలిసిందే.. ప్రజారాజ్యం పార్టీ స్థాప్పించి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. సెంట్రల్ మినిస్టర్ గాను సేవలు అందించారు. ఆ తర్వాత చిరు రాజకీయాలకు దూరంగా ఉంటూ తిరిగి సినిమాలు చేస్తున్నారు. 9 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మెగాస్టార్ . ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ వాయిస్ క్లిప్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వాయిస్ క్లిప్ లో” నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు” అనే డైలాగ్ చెప్పారు మెగాస్టార్. దాంతో ఈ డైలాగ్ పై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మెగాస్టార్ మరోసారి రాజకీయాల్లోకి రానున్నారంటూ కొందరు అంటుంటే మరికొంత మంది మాత్రం మెగాస్టార్ నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ డైలాగ్ అయ్యి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ షేర్ చేసిన ఈ వాయిస్ క్లిప్ ఇటు ఇండస్ట్రీలో అటు రాజకీయవర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు