AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ చిన్నోడు ఇప్పుడు బిగ్‍బాస్ సీజన్ 6లో ఉన్నాడు.. అతడెవరో గుర్తుపట్టండి..

ఇక గతవారం షాని, అభినయ శ్రీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మూడో వారం నడుస్తోంది. అయితే షో మొదటి నుంచి ఓ కుర్రాడు అందరి ఇంటిసభ్యులకు తన ఆట తీరుతూ చుక్కలు చూపిస్తున్నాడు.

Viral Photo: ఈ చిన్నోడు ఇప్పుడు బిగ్‍బాస్ సీజన్ 6లో ఉన్నాడు.. అతడెవరో గుర్తుపట్టండి..
Actor
Rajitha Chanti
|

Updated on: Sep 19, 2022 | 8:03 PM

Share

బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోకు ఉండే ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్ భాషలలో ఈ షో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక తెలుగులో ఇప్పటికే 5 సీజన్లు పూర్తిచేసుకున్న ఈ షో.. ఇప్పుడు 6వ సీజన్ రన్ అవుతుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి 21 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో దాదాపు సగం వరకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారే. ఇక మొదటివారం ఎలిమినేషన్ ప్రక్రియ లేదన్న బిగ్ బాస్ రెండవ వారం డబుల్ ఎలిమినేషన్‏తో ఒక్కసారిగా షాకిచ్చాడు. ఇక గతవారం షాని, అభినయ శ్రీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మూడో వారం నడుస్తోంది. అయితే షో మొదటి నుంచి ఓ కుర్రాడు అందరి ఇంటిసభ్యులకు తన ఆట తీరుతూ చుక్కలు చూపిస్తున్నాడు.

పైన ఫోటోను చూశారు కదా. అందులో ఉన్న చిన్నోడు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి రోజు నుంచి తన ఆట మొదలుపెట్టేశాడు. గుర్తుపట్టండి. అంతేకాకుండా ప్రతి వారం నామినేట్ అవుతున్నాడు. ఈ కుర్రాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అలాగే కోపం తగ్గించుకో అంటూ నాగార్జునతోపాటు. కంటెస్టెంట్స్ సైతం అతడికి క్లాస్ తీసుకుంటున్నారు. గుర్తుపట్టేయండి. ఆ చిన్నోడు మరెవరో కాదండి.. సింగర్ రేవంత్. తెలుగు సినిమాల్లో ఎన్నో సాంగ్స్ ఆలపించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. యూత్‏లో రేవంత్‏కు ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో తన ఆట తీరుతో మెప్పిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి