AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ మూవీలో దీపికకు ముందు ఫస్ట్ ఛాయిస్ ఎవరంటే.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వాస్తవానికి ప్రాజెక్ట్ కె సినిమా కోసం ముందుగా హీరోయిన్‏గా దీపికాను ఎంపిక చేయలేదట. మరో బాలీవుడ్ బ్యూటీని సెలక్ట్ చేశారట. ఆ భామ ఎవరో కాదు ..

Prabhas: ప్రభాస్ మూవీలో దీపికకు ముందు ఫస్ట్ ఛాయిస్ ఎవరంటే.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Prabhas
Rajitha Chanti
|

Updated on: Sep 19, 2022 | 3:21 PM

Share

యంగ్ రెబల్ స్టా్ర్ ప్రభాస్ (Prabhas).. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్చన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో అమితాబ్, దీపికా పదుకొణె కీలకపాత్రలలో నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అకాలమరణంతో డార్లింగ్ సినిమాలకు కొద్ది రోజులు దూరంగా ఉంటున్నారు. అయితే డార్లింగ్ సినిమాస్ అప్టేడ్స్ కోసం ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. వాస్తవానికి ప్రాజెక్ట్ కె సినిమా కోసం ముందుగా హీరోయిన్‏గా దీపికాను ఎంపిక చేయలేదట. మరో బాలీవుడ్ బ్యూటీని సెలక్ట్ చేశారట. ఆ భామ ఎవరో కాదు .. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ ఉంటే బాగుంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భావించారట. ఇందుకు ముందుగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‏ను ఎంచుకున్నారట. ఇక ఇదే సమయంలో డైరెక్టర్ హనురాఘవపూడి చెప్పిన స్టోరీ విని.. ఈ ప్రేమకథకు మృణాల్ అయితే చక్కగా ఉంటుందని.. నచ్చితే ఆమెను సెలక్ట్ చేయండి. ప్రభాస్ సినిమా కోసం మరో హీరోయిన్‏గా తీసుకుంటా అని సూచించినట్లుగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తెలిపారు. డైరెక్టర్ హను రాఘవపూడి రూపొందించిన సీతారామం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలలో నటించగా.. రష్మిక, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్, సుమంత్, భూమిక కీలకపాత్రలలో కనిపించారు.

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?