AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie: ‘పుష్ప’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్… బన్నీ కోసం రంగంలోకి చిరు.. ఒకే ఫ్రేమ్‏లో అలా..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ పుష్ప. పాన్ ఇండియా లెవెల్లో రెండు భాగాలుగా రూపొందుతున్న

Pushpa Movie: 'పుష్ప' నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్... బన్నీ కోసం రంగంలోకి చిరు.. ఒకే ఫ్రేమ్‏లో అలా..
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2021 | 6:56 AM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ పుష్ప. పాన్ ఇండియా లెవెల్లో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో బన్నీ పూర్తిగా డీగ్లామర్‏ రోల్‏లో కనిపించబోతుండడంతో.. పుష్ప కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటున్నట్లుగా సమాచారం. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయిందని.. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన “ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్” వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది.  ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికర అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ మూవీపై మరో గాసిప్ వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించనున్నారట. స్పెషల్ సాంగ్‏లో చిరు ఇలా వచ్చి వెళ్లిపోతారని అంటున్నారు. చిరు అంటే బన్నీకి అమితమైన ప్రేమ. అలాంటిది తన సినిమాలోనే చిరు రావడం…ఒకే ఫ్రేములో ఇద్దరిని చూడడం అభిమానులకే పండగ అని చెప్పుకోవాలి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు.

Also Read: Santhosh Shobhan: మారుతి డైరెక్షన్‏లో సంతోష్ శోభన్ సినిమా… ‘ఏక్ మినీ కథ’ హీరో మరో హిట్టు అందుకోనున్నాడా ?

నందమూరి నాయకుడు,నటసింహం బాలకృష్ణ తో టీవీ 9 ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ :Balakrishna Bday Live video,

Rahul Sipligunj : స్విమింగ్ పూల్ లో ఆసనాలు వేస్తూ విన్యాసాలు చేస్తున్న సింగర్.. వీడియో వైరల్..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!