AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Sipligunj : స్విమింగ్ పూల్ లో ఆసనాలు వేస్తూ విన్యాసాలు చేస్తున్న సింగర్.. వీడియో వైరల్..

సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ సిప్లిగంజ్‌. ఓ వైపు సినిమాల్లో పాటలు పాడుతూ.. మరో వైపు సొంతంగా ఆల్బమ్స్‌ చేస్తున్న..

Rahul Sipligunj : స్విమింగ్ పూల్ లో ఆసనాలు వేస్తూ విన్యాసాలు చేస్తున్న సింగర్.. వీడియో వైరల్..
Rajeev Rayala
|

Updated on: Jun 10, 2021 | 10:08 PM

Share

Rahul Sipligunj :

సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ సిప్లిగంజ్‌. ఓ వైపు సినిమాల్లో పాటలు పాడుతూ.. మరో వైపు సొంతంగా ఆల్బమ్స్‌ చేస్తున్న రాహుల్.. ఇటీవల “ఏ వూకో కాక” అనే పేరుతో బట్టల వ్యాపారం కూడా మొదలెట్టారు. ఇక రియాల్టీ షో.. బిగ్ బాస్‌ 3 విన్నర్‌ అయిన రాహుల్, ఆ షో ఇచ్చిన పాపులారిటీతో ఇటీవల సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. కృష్ణ వంశీ డైరెక్షన్లో రంగమార్తాండ సినిమాలో హీరోగా నటిస్తూ.. త్వరలో మన ముందుకు రాబోతున్నారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో అందరికీ టచ్‌లో ఉండే రాహుల్‌ తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

స్విమ్మింగ్ పూల్‌లో కూల్ యాటిట్యూడ్‌తో స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియోను రాహుల్ తన అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడీ వీడియో అందర్నీ ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్గా మారింది.

రాహుల్ సిప్లిగంజ్ వీడియో ..

మరిన్ని ఇక్కడ చదవండి :

Nani : ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కోసం రంగంలోకి దిగిన నేచురల్ స్టార్ నాని.. షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు..

Parineeti Chopra: ఆ తప్పు మేకర్స్ దే అంటున్న బాలీవుడ్ బ్యూటీ.. ఇక పై అలాంటి సినిమాలే చేస్తానంటున్న పరిణితి..

Nandamuri Balakrishna Interview  :త్వరలోనే మోక్షజ్ఞతో కలిసి నటించబోతున్నా.. ఆసక్తికర విషయాలను తెలిపిన బాలయ్య

Follow Us
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..