Megastar Chiranjeevi: ‘పద్మ విభూషణుల’ కలయిక.. వెంకయ్యనాయుడిని కలిసిన చిరంజీవి.. ప్రత్యేక క్షణాలను షేర్ చేసిన మెగాస్టార్..

దేశంలోనే రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు. అయనతోపాటు మాజీ ఉపరాష్ట్రపతి, తెలుగు సీనియర్ రాజకీయ నాయకులు వెంకయ్య నాయుడికి కూడా పద్మ విభూషణ్ అవార్డ్ ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరికి సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అటు చిరంజీవి, వెంకయ్యనాయుడిని వేరు వేరుగా కలిసిన సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Megastar Chiranjeevi: 'పద్మ విభూషణుల' కలయిక.. వెంకయ్యనాయుడిని కలిసిన చిరంజీవి.. ప్రత్యేక క్షణాలను షేర్ చేసిన మెగాస్టార్..
Venkaiah Naidu, Megastar Ch
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2024 | 8:17 PM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను అధికారికంగా అనౌన్స్ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులను ఈ పురస్కారాలు వరించాయి. కేంద్రం విడుదల చేసిన జాబితాలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఉన్నారు. ఆయనకు దేశంలోనే రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు. అయనతోపాటు మాజీ ఉపరాష్ట్రపతి, తెలుగు సీనియర్ రాజకీయ నాయకులు వెంకయ్య నాయుడికి కూడా పద్మ విభూషణ్ అవార్డ్ ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరికి సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అటు చిరంజీవి, వెంకయ్యనాయుడిని వేరు వేరుగా కలిసిన సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు పద్మ విభూషణులు ఒక్కచోట చేరి ఒకరినొకరు సత్కరించుకున్నారు.

ఈరోజు సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెంకయ్య నాయుడి వద్దకు వెళ్లారు. ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం వెంకయ్యనాయుడు సైతం చిరంజీవిని సత్కరించారు. ఒకరినొకరు అభినందించుకుంటున్న ఫోటలోనూ చిరు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రత్యేకమైన క్షణాలను వెంకయ్య నాయుడి గారితో పంచుకున్నాను అంటూ రాసుకొచ్చారు చిరు.

“సంతోషకరమైన క్షణాలను వెంకయ్య నాయుడి గారితో పంచుకున్నాను. ప్రతిష్టాత్మకమైన గౌరవం అందుకున్నందుకు తోటి గ్రహీతలుగా ఒకరినొకరు అభినందించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు. ఇద్దరు కలిసి ఒక్కచోట ఉన్న ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఇద్దరికి అభినందనలు తెలుపుతున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా